Why Put Stickers On Fruits This Is The Reason: పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. స్టిక్కర్లు లేని పండ్లు తక్కువ నాణ్యతతో ఉంటాయనే అపోహ కూడా ఉంది. పండ్లపై స్టిక్కర్లు ఎందుకు తెలుసుకోండి.
స్టిక్కర్ల వెనుక చాలా కథ: మార్కెట్లో లభించే పండ్లపై కొన్ని స్టిక్కర్లు ఉంటాయి ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. పండ్లపై స్టిక్కర్లు వేస్తారో.. దానర్థం ఏమిటో తెలుసుకోండి.స్టిక్కర్ల వెనుక నేపథ్యం: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో చాలా మందికి కారణం తెలిసి ఉండకపోవచ్చు. స్టిక్కర్ ఉన్న పండ్లు నాణ్యమైనవని, అందుకే ధర ఎక్కువ అని వ్యాపారస్తులు నమ్మిస్తారు. వినియోగదారులు ఇవే నమ్మి పండ్లు కొనుగోలు చేస్తుంటాయి.ధర, నాణ్యత కాదు: పండ్లపై స్టిక్కర్లు ధరకు సంబంధించినది కాదు.
ఎరువులు, పురుగుమందులతో పండించిన పండ్లు అని అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో ఈ పండ్ల ధరలు చౌకగా ఉంటాయి. 8తో ప్రారంభమయ్యే కోడ్: కొన్ని పండ్ల స్టిక్కర్‌లపై కోడ్ 8తో మొదలవుతుంది. ఉదాహరణకు 84131, 86532.. అంటే ఈ పండ్లు సేంద్రీయమైనవి కావని అర్థం. అయితే ఈ పండ్లు చాలా ఖరీదైనవి.9తో ప్రారంభమయ్యే కోడ్: కోడ్ 9తో ప్రారంభమయ్యే పండ్లు సేంద్రియ పద్ధతుల్లో పండించినవి. 93435, 91435... వంటి కోడ్‌లతో ఉండే ఈ పండ్లు సేంద్రియ పద్ధతిలో పండించినవి. ఎలాంటి పురుగుమందులు వాడరు. ఇవి సురక్షితమైన పండ్లు.
Misconception Fruits Low Quality Why Stickers On Fruits Shopkeepers Fruits Special Fruits Sticker Fruits Quality Consumers Shopkeeper Fraud Stickers Of Fruits Stickers On Fruits Quality And Price Health Tips Apples Oranges Stickers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్..Why Not Smily Photos In Aadhaar Card Passport: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇక పాన్ కార్డు, పాస్‌పోర్టులు కూడా ఉంటున్నాయి. గుర్తింపు కార్డుల్లోని మన ఫొటోలు ఉంటాయి. అయితే ఆ ఫొటోలు గంభీరంగా.. సీరియస్‌గా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో తెలుసా? ఫొటోల్లో నవ్వుతూ కనిపించకుండా ఉండడానికి తెలుసుకోండి.
और पढो »
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
BRS: టీఆర్ఎస్ రిటర్న్స్…?.. కేసీఆర్ ముందున్న వ్యూహం అదేనా.. !BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….
और पढो »
Best Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసాPost office NSC Scheme the best investment plan to get good returns check here how much returns పోస్టాఫీసు నేషనల్ సర్టిఫికేట్ పథకంలో ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 7.7 శాతం వడ్డీ చొప్పున ఐదేళ్లకు 44,903 రూపాయలు వడ్డీ రూపంలో తీసుకోవచ్చు.
और पढो »
Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరంVitamin B12 importance and function in body what happened if you neglect vitamin b12 చాలామంది విటమిన్ల లోపాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. విటమిన్ల లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే గంభీరమైన సమస్యలకు దారి తీయవచ్చు.
और पढो »