WhatsApp: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సప్‌తో చిటికెలో ప్రభుత్వ సేవలు

Whatsapp समाचार

WhatsApp: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సప్‌తో చిటికెలో ప్రభుత్వ సేవలు
MetaNara LokeshGovt Services
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్‌ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఒక్క వాట్సప్‌ ద్వారా చిటికెలో ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు వాట్సప్‌ మాతృ సంస్థ అయిన మెటాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని నారా లోకేశ్‌ ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలో మెటా సంస్థతో చర్చలు జరిప్పి నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్నారు. మెటా సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధం కావడంతో ఒప్పందం కుదరడంతో ఏపీ ప్రభుత్వ సేవలు వాట్సప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వీలైనంత త్వరగా మెటా చాట్ బాట్ సేవల ద్వారా సేవల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాట్సప్‌ ద్వారా సేవలు ఎలా పొందవచ్చునో త్వరలో అవగాహన కల్పించే అవకాశం ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తుండడంతో విద్యార్థులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

I’m delighted to announce a landmark cooperation between the Government of AP and Meta to enable citizen-centric public services through WhatsApp. This collaboration will soon efficiently deliver public services through Meta’s innovative technology, and ensure that our…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Meta Nara Lokesh Govt Services Certificates Payments Bill Payment Chandrababu Government Of Andhra Pradesh AP News Andhra Pradesh Government Chandrababu Naidu Digital Governance

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
और पढो »

Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
और पढो »

Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్‌ న్యూస్‌ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »

Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »

AP TET 2024:టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్‌ సెంటర్‌, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..AP TET 2024:టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్‌ సెంటర్‌, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..AP TET 2024 Examination: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)కు ప్రిపెయిర్‌ అయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెలట్‌ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 08:24:41