Woman molested ambulance: అంబులెన్స్ లో అరాచకం.. పెషెంట్ భార్యను వేధించి.. భర్త ఆక్సిజన్ తీసేసీ..

Uttar Pradesh समाचार

Woman molested ambulance: అంబులెన్స్ లో అరాచకం.. పెషెంట్ భార్యను వేధించి.. భర్త ఆక్సిజన్ తీసేసీ..
Woman Moleslted In AmbulanceCM Yogi AdityanathWoman Harassed In Ambulance
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Uttar pradesh news: మహిళ పట్ల అంబులెన్స్ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశంలో ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Jupiter Transit 2024మహిళల భధ్రత ప్రస్తుతం దేశంలో గాలిలో దీపంలా మారిందని చెప్పుకొవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకున్న కొంత మంది తమ బుద్దిని మార్చుకొవడంలేదు. గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్.. ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. చివరకు తోడబుట్టిన వారు సైతం.. తమ వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.

అయితే.. రాత్రిపూట మహిళతో పాటు.. ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. భర్తకు ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఈ ఘటన ఆగస్టు 30 న జరిగిట్లు తెలుస్తోంది. మహిళలను అంబులెన్స్ డ్రైవర్ ముందుకు వచ్చి కూర్చొమన్నాడు. రాత్రిపూట వెహికిల్ లో మహిళ ఉంటే.. పోలీసులు అడ్డుకొరని డ్రైవర్ చెప్పాడు. దీంతో మహిళ ముందుకొచ్చి కూర్చుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Woman Moleslted In Ambulance CM Yogi Adityanath Woman Harassed In Ambulance Driver Assaulting Woman In Ambulance Driver Assulting Woman In Ambulance

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలుBengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలుBengaluru Ambulance Accident: కుయ్‌ కుయ్‌ అంటూ అంబులెన్స్‌లు రహదారులపై అత్యంత వేగంగా దూసుకెళ్తుంటాయి. అలా వెళ్తున్న ఓ అంబులెన్స్‌ ప్రమాదానికి కారణమైంది.
और पढो »

West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Patient molested nurse: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమర్జెన్సీ లో ఉన్న పెషెంట్ కు.. సెలైన్ పెట్టేందుకు వచ్చిన నర్సు పట్ల నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
और पढो »

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »

Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
और पढो »

BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్‌BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్‌BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది.
और पढो »

Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »



Render Time: 2025-02-15 19:06:34