World most expensive car Rolls Royce brings out another costly car rolls royce arcadia ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది.
Worlds Expensive Car: ప్రపంచమంతా లగ్జరీ వైపు పరుగులెడుతోంది. అవసరానికి మించిన లగ్జరీ. వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్లాట్‌లు, కార్లు ఇలా ఒకటేమిటి అన్నింట్లో లగ్జరీ ఉండాల్సిందే. అయితే ఇవన్నీ కోటీశ్వరులకు మాత్రమే సుమా. కానీ ఈ కారు మాత్రం కోటీశ్వరులకు కూడా కాదు..అంతకుమించినోళ్లకు..7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Worlds Expensive Car: ప్రపంచంలో ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. వీటి ధర కోట్లలో ఉంటుంది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది. సౌకర్యాల సంగతేమో గానీ ధర అంత ఉంది మరి. మీ అంచనాలకు అందని ధర అది. ఈ ధరతో 10 లక్షల సాధారణ బడ్జెట్ కార్లు ఏకంగా 2500 కొనుగోలు చేయవచ్చు. నమ్మలేకున్నారా..నిజమే మరి. ఇప్పుడీ కారే ప్రపంచంలోనే అత్యంత విలువైన కారుగా ఉంది. లగ్జరీ కార్లకు ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ లాంచ్ చేసింది. రోల్స్ రాయిస్ డ్రాప్ టెయిల్‌లో మూడవ వేరియంట్ ఇది.
Rolls Royce Arcadia Droptail చూస్తుంటే తెగ ముద్దొస్తుంది. చాలా ఆకర్షణీయమైన లుక్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇది కేవలం టూ సీటర్ కారు. ఇదొక ట్విన్ టర్బో ఛార్జ్డ్ 6.75 లీటర్ వి12 ఇంజన్‌తో వస్తోంది. ఈ కారు 601 హెచ్‌పి పవర్, 841 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ కారును పెయింట్ చేసేందుకు సహజసిద్ధమైన డ్యూవోటోన్ అభివృద్ధి చేశారు. ఈ కారు బాడీ కలర్ ప్యూర్ వైట్.
ఈ కారుకు ఉపయోగించిన తెలుపు రంగులో అల్యూమినియం, గ్లాసు భాగాలు కలిసుంటాయి. ఈ కారును తయారు చేసేందుకు రోల్స్ రాయిస్ కంపెనీ 233 కలప ముక్కల్ని ఉపయోగించింది. ఈ కారు తయారీకు 8 వేల గంటల సమయం పట్టింది. డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ సెల్ఫ్ డిజైన్ వాచ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ అత్యంత క్లిష్టమైన విభాగంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ కారు డ్యాష్‌బోర్డ్ తయారీకు రెండేళ్లపాటు రీసెర్చ్ చేశారట.
ఇప్పుడిక అసలు విషయానికొద్దాం. ఈ కారు ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. లక్షాధికారి కాదు కదా కోటీశ్వరుడు కూడా కొనలేడు. అంతకుమించినోడైతేనే కొనగలడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో మొదటి స్థానంలో నిలిచిన Rolls Royce Arcadia Droptail ధర 31 మిలియన్ డాలర్లు. అంటే అక్షరాలా 257 కోట్లు. నమ్మలేకున్నా ఇదే నిజం. ఇప్పుడిదే అత్యంత ఖరీదైన కారు. ఇంతకుముందు రోల్స్ రాయిస్ కంపెనీకు చెందిన లా రోజ్ నోయర్ డ్రాప్ టెయిల్ అత్యంత ఖరీదైన కారుగా ఉండేది. ఈ కారు ధర 249.48 కోట్లు.
Worlds Most Expensive Car Worlds Most Luxurious Car Rolls Royce Arcadia Droptail Price Rolls Royce Arcadia Droptail Features
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya: కొత్త కారు కొన్న నాగచైతన్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Naga Chaitanya New Car: నాగచైతన్య కి కార్ల పైన ఉండే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి ఏదైనా కొత్త బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి.. తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారుని తన లిస్టులో వేసుకున్నారు..
और पढो »
Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలాCheap and Best 7 Seater MPV Car with amazing features engine specifications Best 7 Seater Car: 7 లక్షల బడ్జెట్‌లో లభించే 7 సీటర్ అంటే రీనాల్ట్ ట్రైబర్ గురించి చెప్పుకోవాలి. ఇదొక ఎంట్రీ లెవెల్ ఎంపీవీ. ఇందులో 7మంది చాలా సులభంగా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది.
और पढो »
Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిBanks and Interest Rates on Car Loans check here before taking car loan కొన్నిబ్యాంకులు అతి తక్కువ వడ్డీతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే కారు లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది చెక్ చేసుకోవడం మంచిది.
और पढो »
Bumper Offers: 200MP కెమెరా కలిగిన ఈ మొబైల్స్ పై ఏకంగా రూ.20 వేల బోనస్.. ఎగబడి కొంటున్న జనాలు!200Mp Camera Redmi Note 13 Pro+ 5G, Realme 11 Pro+ 5G Smartphone Get Rs.20 Thousand Bonus అతి తక్కువ ధరలోని 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు.
और पढो »
Pune porsche car crash: పూణే పోర్షే కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. కారు నడిపింది ఫ్యామిలీ డ్రైవర్..?..Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »