Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి

Car Loan Interest समाचार

Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి
Banks And Car Loan Interest RatesCar Loan Interest Rates 2024These Banks Offering Lowest Interest Rates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Banks and Interest Rates on Car Loans check here before taking car loan కొన్నిబ్యాంకులు అతి తక్కువ వడ్డీతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే కారు లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది చెక్ చేసుకోవడం మంచిది.

Car Loan Interest Rates: ఇటీవలి కాలంలో వివిధ రకాల రుణాలను బ్యాంకులు పోటీ పడి ఇస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విషయంలో ఆకర్షణీయమైన వడ్డీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీతో కారు రుణాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం..Neck Air Conditioner: నెక్‌ AC, ఫ్యాన్స్‌ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే?

మీక్కూడా కారు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ వంటి బ్ాయంకులు తక్కువ వడ్డీకు కారు లోన్ ఆఫర్ చేస్తున్నాయి. నాలుగేళ్ల కాలవ్యవధికి 8.70 శాతం నుంచి 9.10 శాతం వరకూ వడ్డీకు గరిష్టంగా 10 లక్షల వరకూ రుణం ఆఫర్ చేస్తున్నాయి. అయితే బ్యాంకులిచ్చే రుణం అనేది మీ సిబిల్ స్కోరు, ఇన్‌కం ఆధారంగా ఉంటుంది. ఇన్‌కం ఎక్కువగా ఉండి సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే లోన్ రిజెక్ట్ కాగలదు. అందే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండి ఇన్‌కం తక్కువగా ఉంటే మంజూరయ్యే రుణం తగ్గుతుంది.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ప్రస్తుతం కారు లోనుపై 8.75 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ఇక ఇతర ప్రభుత్వ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు 4 ఏళ్ల కాల వ్యవధికి 8.75 శాతం వడ్డీ తీసుకుంటున్నాయి. ఈ లెక్కల నెలకు ఈఎంఐ 24,587 రూపాయలు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 10 బేసిస్ పాయింట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 8.85 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. అంటే నెలకు ఈఎంఐ 24,632 రూపాయలవుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Banks And Car Loan Interest Rates Car Loan Interest Rates 2024 These Banks Offering Lowest Interest Rates Cheapest Car Loans Which Bank Offers Lowest Interest Rate On Car Loa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలంAP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలంAndhra pradesh elections 2024 poll percentage till night crosses 78 percent ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది.
और पढो »

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
और पढो »

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిJEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNTA Announces JEE Mains 2024 Session 2 Results జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం.
और पढो »

Telangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Intermediate results 2024 releasing today april 24 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.
और पढो »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »



Render Time: 2025-02-21 02:45:18