NTR - Hrithik - War 2: ఆర్ఆర్ఆర్ మూవీతో మల్టీస్టారర్ మూవీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ సినిమా పూర్తి కావొచ్చింది.
War 2: బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ కు ఇదే నిదర్శనం.. వార్ 2 సెట్స్ పై ఉండగానే మరో బిగ్ ప్రాజెక్ట్ లో తారక్.. !
తాజాగా వార్ 2 సినిమాతో ఈ సినిమాకు సీక్వెల్ వార్ 3లో కూడా ఎన్టీఆర్ భాగస్వామి కానున్నట్టు సమాచారం.Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!: ప్రెజెంట్ దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో 'వార్ 2' ఒకటి.
ఆయా సినిమాల్లో నటించినందకు గాను ఎన్టీఆర్ కు ఈ సీరిస్ లకు కలిపి దాదాపు రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ నెలాఖరకు వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కానుందట. అంతేకాదు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జనవరి 26న విడుదల చేయాలనే ప్లాన్ ల ఉన్నారు. ఎన్టీఆర్ ఇతర సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర 1’ ను సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. అటు దేవర 2 పార్ట్ ను వచ్చే యేడాది ఏప్రిల్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీ వచ్చె నెల సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా 2025 డిసెంబర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నారు. మరోవైపు వార్ 2, పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ వంటి బాలీవుడ్ స్పై యూనివర్స్ చిత్రాల్లో నటించనున్నారు.
Hrithik Roshan War2 Yash Raj Films Tollywood Bollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »
Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »
Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
और पढो »
Swapna Varma suicide: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. సూసైడ్ చేసుకున్న లేడీ ప్రొడ్యూసర్..Swapna Varma suicide: టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) సూసైడ్ చేసుకుంది. మాదాపూర్‌లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ వార్ 2 గురించి ఆసక్తికరమైన అప్డేట్.. క్రేజీ యాక్షన్ సన్నివేశం లో తారక్..War 2 Update: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా యాక్టర్ గాm. మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా.. నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్.. కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్..
और पढो »
Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
और पढो »