Washing Machine Flipkart Offers: బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏ వాషింగ్ మెషన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిప్కార్ట్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. బిగ్ బిలియన్స్ డే సేల్‌లో భాగంగా వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన హైయర్ 6.5 కిలోల సామర్థ్యం కలిగిన బ్యాలెన్స్ క్లీన్ పల్సర్ వాషింగ్ మెషిన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మిషన్ HWM65-FE మోడల్ నెంబర్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు కలర్ ఆప్షన్స్ తో పాటు ఐదు స్టోరేజ్ కెపాసిటీలతో అందుబాటులో ఉంది. ఇక ఆరు కిలోల సామర్థ్యం కలిగిన ఈ వాషింగ్ మిషన్ అసలు ధర మార్కెట్లో MRP రూ.
ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేస్తే, అద్భుతమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్ లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.1,800 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది.
Big Billion Days 2024: కళ్లు జిగేల్ అనే డిస్కౌంట్.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్ మొబైల్స్ ప్రారంభం! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ys jagan to visit tirumala
Washing Machine Best Washing Machine 2024 Samsung Washing Machine Top Load Washing Machine Best Front Load Washing Machine
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Redmi 13C 5G Price: అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్.. Redmi 13C 5G మొబైల్‌పై ఏకంగా రూ.9,900 డిస్కౌంట్!Get Rs.9,900 Off On Redmi 13C 5G Mobile On Amazon, Full Details Here ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్ పోను కేవలం రూ.598కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Best haier washing machine 8 kg: घर ले आएं फुली ऑटोमैटिक वाशिंग मशीन, हाई फंक्शन के साथ मिलेंगे मल्टीपल वॉशBest haier washing machine 8 kg : फुली ऑटोमैटिक वाशिंग मशीनों में 5 स्टार एनर्जी रेटिंग वाली मशीनें एनर्जी और वॉटर एफिशिएंसी के मामले में बेहतरीन मानी जाती हैं. ये मशीनें न केवल बिजली की खपत कम करती हैं, बल्कि पानी की बचत भी करती हैं, जिससे सबसे ज्यादा बचत होती है.
और पढो »
Jio Offers: రూ.173 రీఛార్జీ చేస్తే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు ..Jio Offers Unlimited Plan: జియో కూడా ఈ మధ్య తమ టెలికాం సర్వీస్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్, హై స్పీడ్ డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Flipkart ऑफर्स के साथ कम दाम देकर खरीदें 7 kg Front Load Washing Machine, कपड़े होंगे चकाचक साफWashing Machine हर घर में होनी चाहिए। इससे दिनभर के काम मैनेज रहते हैं और मेहनत भी बहुत नहीं करनी होती है। कपड़े धोने का काम इस अप्लायंस के साथ काफी आसान हो जाता है। आप भी वॉशिंग मशीन खरीदने वाले हैं तो 7 किलोग्राम की फ्रंट लोड मशीन ही खरीदें। इनमें समय, बिजली और पानी कम इस्तेमाल होते...
और पढो »
vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్!Get Vivo T3 Lite 5G Smartphone At Rs.549 On Flipkart, Features And Specifications Details ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా పొందవచ్చు.
और पढो »
LIC: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 100 సిప్ చేసేలా కొత్త స్కీం షురూDaily Rs.100 SIP : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్, సిప్ చేసే కనీస పెట్టుబడి మొత్తాన్ని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం మినిమం సిప్ అమౌంట్ రూ. 300గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 100కి తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.
और पढो »