Human Body In Water Tank At Nalgonda Municipality: తెలంగాణలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న కోతులు మృతిచెందగా.. తాజాగా నీటి ట్యాంకులో మానవుడి మృతదేహం పడి ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది.
Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తెలుస్తోంది. రెండు నెలల కిందట నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు ఉన్న సంఘటన కలకలం సృష్టించగా.. తాజాగా మరో నీటి ట్యాంకులో మానవ మృతదేహం ఉంది. మృతదేహం పడిన నీటినే దాదాపు పది రోజుల పాటు ప్రజలు తాగిన దారుణ పరిస్థితి. ఈ సంఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.
ట్యాంకులో నుంచి మృతదేహాన్ని పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది వెలికితీశారు. పది రోజులుగా మృతదేహం ఉన్న నీళ్లు తాగామని గుర్తు చేసుకుని కాలనీవాసులు వాంతులు చేసుకుంటున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు స్థానికులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. కాగా ఈ సంఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024
Human Body Dead Body Nalgonda Drinking Water Water Works Nalgonda Municipality
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijayawada: విజయవాడలో తీవ్ర కలకలం.. కలుషిత నీటికి ఇద్దరు బలి.. 100 మందికి వాంతులు, విరేచనాలు..Water Contaminated: విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషితమైన నీళ్లు తాగి ఇద్దరు మరణించారు. వంద మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
मुंबईनंतर आता ठाण्यातही पाणीकपात, आजपासून 5% तर 'या' दिवसापासून 10% कपातThane Water Cut : ठाणेकरांसाठी महत्त्वाची बातमी असून आजपासून 5% काही पुढील काही दिवसांनी 10% पाणीकपात करण्यात येणार आहे.
और पढो »
Bangladesh MP Killings: সেপটিক ট্যাঙ্কে পাওয়া গেল প্রচুর মাংসের টুকরো-চুল, অবশেষে মিলল এমপি আনারের দেহাংশ!Flesh and hair likely to be Bangladesh MP recovered from septic tank in New Town flat
और पढो »
Chiranjeevi: చిరంజీవికి నచ్చిన పవన్, చరణ్ సినిమాలు అవే.. బయటపెట్టిన మెగాస్టార్Chiranjeevi Favourite Movies: కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలు, రాజకీయాలు ఇలా ఎన్నో విషయాల మీద చిరు రెస్పాండ్ అయ్యారు.
और पढो »
IPL 2024 RR vs KKR: రాజస్థాన్ ఆశలపై నీళ్లు.. వర్షం కారణంగా కేకేఆర్‌తో మ్యాచ్ రద్దుIPL 2024 Live RR vs KKR Match Abandoned Plus To Sunrisers: ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుతో చెరొక పాయింట్లు సాధించాయి. అనూహ్యంగా రెండో స్థానంలో సన్‌రైజర్స్ దూసుకొచ్చింది.
और पढो »
Delhi Water Crisis At Peak: How Its Being TackledThe water crisis in Delhi has reached on a critical point as people across the area are rushing to water tankers.
और पढो »