Chiranjeevi: చిరంజీవికి నచ్చిన పవన్, చరణ్ సినిమాలు అవే.. బయటపెట్టిన మెగాస్టార్

Chiranjeevi Favourite Movies समाचार

Chiranjeevi: చిరంజీవికి నచ్చిన పవన్, చరణ్ సినిమాలు అవే.. బయటపెట్టిన మెగాస్టార్
Pawan KalyanChiranjeevi About Pawan KalyanChiranjeevi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Chiranjeevi Favourite Movies: కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలు, రాజకీయాలు ఇలా ఎన్నో విషయాల మీద చిరు రెస్పాండ్ అయ్యారు.

నిన్న ఢిల్లీలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ ఈవెంట్ ని పురస్కరించుకొని ఒక పాపులర్ మీడియా ఛానల్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ని ఏర్పాటు చేసింది. కాగా ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు మెగాస్టార్. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అలానే తన కొడుకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో తన ఫేవరెట్ సినిమాలు ఏవో చెప్పేసారు. ఈ విషయాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించింది కొన్ని సినిమాల్లోనే అయినప్పటికీ, ఒకటో రెండో తప్ప అన్నీ మంచి సినిమాలే అన్నారు. ఇక తనయుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన సినిమాలలో మగధీర అంటే ఇష్టం అని చెప్పారు. మధ్యలో జోక్యం చేసుకున్న కిషన్ రెడ్డి"ఆ సినిమా రిలీజైనప్పుడు జరిగిన ఓ ఘటన గుర్తు వచ్చింది. అప్పట్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి సినిమా చాలా బాగా ఆడుతోంది అని చెప్పి సంతోషంగా చెప్పారు" అని అన్నారు.

గురువారం మే 9 నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. మన భారత దేశంలో భారతరత్న అవార్డు తర్వాత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్. దానికి అందుకోవడం తనకు చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ సన్మాన కార్యక్రమానికి చిరంజీవి తో పాటు భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ల కూడా హాజరయ్యారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Chiranjeevi About Pawan Kalyan Chiranjeevi Power Star Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »

Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »

Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
और पढो »

Chiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపుChiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపుMega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
और पढो »

2 पद्म विभूषण, 9 पद्म भूषण, 56 पद्मश्री विजेता सम्मानित: राष्ट्रपति ने दिए पद्म अवॉर्ड्स; अमित शाह ने विजेत...2 पद्म विभूषण, 9 पद्म भूषण, 56 पद्मश्री विजेता सम्मानित: राष्ट्रपति ने दिए पद्म अवॉर्ड्स; अमित शाह ने विजेत...Civil Investiture Ceremony 2- Vyjayanthimala, Chiranjeevi | Amit Shah hosts dinner for Padma awardees winners
और पढो »



Render Time: 2025-02-19 09:15:43