Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Yogi Adityanath : యోగి ఆదిత్యనాథ్‌ను ఖతం చేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపుల సందేశం.. అలర్ట్ అయిన పోలీసులు..
దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సల్మాన్ మిత్రుడు బాబా సిద్దీఖీని గత నెల అత్యంత క్రూరంగా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపి హతమార్చారు.
Uttar Pradesh Mumbai Police Yogi Adityanath Receive Death Threat Salman Khan Baba Siddique Death Therat To Yogi Adityanath
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Salman Khan: సల్మాన్‌ను బెదిరించింది అతనా..?.. నిందితుడి అరెస్ట్ తర్వాత షాకింగ్‌లో పోలీసులు..Salman Khan: సల్మాన్ బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై పోలీసులు జార్ఖండ్ లో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
और पढो »
Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుడి నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. అసలేం జరిగిందంటే..?Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
और पढो »
Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
और पढो »
RJ Shekar basha: బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాకు బిగ్ షాక్.. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
और पढो »
Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
और पढो »
Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »