YS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతో

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతో
Ysrcp LeadersOne Month SalaryFlood Relief Fund
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.

EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన వరద బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలవనుంది. వరద బాధితుల సహాయం కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించగా.. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

YS Jagan vs Lokesh: మంత్రి నారా లోకేశ్‌ స్టైలే వేరు.. మాజీ సీఎం జగన్‌ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా పరిగణన వరద బాధితుల కోసం మాజీ సీఎం జగన్ ప్రకటించిన రూ.కోటితో.. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఒక నెల జీతంతో ఇప్పటికే రెండు దశలలో బాధితులకు సహాయం అందించారు. మంగళవారం నుంచి మూడో విడతలో వరద సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేషన్ సరుకులతో కూడిన రూ.50 వేల ప్రత్యేక ప్యాకెట్లు వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేయగా.. రెండో దశలో 75 వేల పాల ప్యాకెట్లు, లక్ష వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?Milad Un Nabi: మీలాద్ ఉన్ నబి విశిష్టత ఏంటి, ముస్లింలు అందరూ జరుపుకోరా ఎందుకుChandra Grahan 2024: చంద్ర గ్రహణం రోజు అరుదైన గ్రహ కలయిక..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ysrcp Leaders One Month Salary Flood Relief Fund Andhra Pradesh Floods Vijayawada Floods Amaravati Tadepalli YS Jagan Donation Heavy Rains Heavy Floods AP News Ap Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?YS Jagan Reacts About Gudlavalleru College Hidden Camera Issue: తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన గుడ్లవల్లేరు కళాశాల రహాస్య కెమెరాల ఉదంతంపై మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబును మేల్కొవాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్‌ అలర్ట్‌.. వైసీపీ శ్రేణులకు కీలక సూచనYS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్‌ అలర్ట్‌.. వైసీపీ శ్రేణులకు కీలక సూచనYS Jagan Mohan Reddy Shocked Heavy Rainfall: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
और पढो »

Big Shock YS Jagan: మరింత కష్టాల్లోకి మాజీ సీఎం జగన్‌.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?Big Shock YS Jagan: మరింత కష్టాల్లోకి మాజీ సీఎం జగన్‌.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు మరో భారీ షాక్‌ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
और पढो »

YS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంYS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళంFormer CM YS Jagan Announced One Crore Donation To Vijayawada Flood Victims: వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-19 07:32:28