Yamaha motors india launches its new scooty yamaha aerox S with 150cc Engine యమహా ద్విచక్ర వాహనాలకు దేశంలో చాలా ఆదరణ ఉంది. యమహా మోటార్స్ ఇండియా మరో కొత్ స్కూటీ లాంచ్ చేసింది.
Yamaha Aerox S: దేశంలో ఇప్పుడు స్కూటీ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో స్కూటీలు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా యమహా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ కీ ఆప్షన్ స్కూటీ ఇది. పూర్తి వివరాలు తెలుసుకుందాంLok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు
Yamaha Aerox S: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటీ బైక్ లాంచ్ అయింది. Yamaha Aerox Sలో రెండు మోడల్స్ ఉన్నాయి. స్మార్ట్ కీ ఆప్షన్ కావడంతో మంచి ఆదరణ లభించవచ్చు. యమహా ద్విచక్ర వాహనాలకు దేశంలో చాలా ఆదరణ ఉంది. యమహా మోటార్స్ ఇండియా మరో కొత్ స్కూటీ లాంచ్ చేసింది. Yamaha Aerox S పేరుతో లాంచ్ అయిన ఈ స్కూటీ సిల్వర్, రేసింగ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా స్మార్ట్ కీ ఆప్షన్ ఉంది. స్మార్ట్ కీ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఫ్లాషింగ్ ఇండికేటర్ ట్రిగ్గర్ చేసి స్కూటీ ఎక్కడుందో గుర్తించవచ్చు. ఈ మల్టిపుల్ ఆప్షన్స్‌కు పనిచేస్తుంది. ఇందులో ఇమ్యుబిలైజర్ ఫీచర్ కూడా అమర్చారు. మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే స్మార్ట్ కీ పరిధి వెలుపల ఉన్నప్పుడు దానికదే లాక్ అవుతుంది.
Yamaha Aerox S 155 సీసి సింగిల్ సిలెండర్ వీవీఏ ఇంజన్ కలిగి ఉండటమే కాకుండా గరిష్టంగా 15 బీహెచ్‌పీ పవర్, 13.9 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక ధర అయితే ఎక్స్ షోరూం 1 లక్షా 50 వేలుంది. ఇది కాకుండా లక్ష రూపాయల్లోపు ధరలో యమహా ఇటీవలే అప్‌డేట్ చేసిన రెండు స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. అవి యమహా ఫాసినో, రే జెడ్ఆర్‌లు.ఫాసినో ఎస్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వేరియంట్ ధర 91,030 రూపాయలు కాగా రే జెడ్ఆర్ 125 ధర 89,530 రూపాయలుగా ఉంది. ఇక రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ధర మాత్రం 93,530 రూపాయలు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Yamaha Facino Scooty Yamaha Aerox S Launch In India Yamaha Aerox S Price In India Yamaha Aerox S Scooty With Smart Key Option Yamaha Aerox S Specifications
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎస్‌యూవీMahindra launching its new facelift version Mahindra XUV 3XO Mahindra XUV 3XO ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉండటంతో మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బాగుంటుంది
और पढो »
சாவியே இல்லாத ஹை-டெக் ஸ்கூட்டர்... எக்கச்சக்க மைலேஜ் கிடைக்கும்Yamaha Aerox S Scooter: யமஹா நிறுவனம் அறிமுகப்படுத்தி உள்ள Aerox S ஸ்கூட்டரின் முக்கிய அம்சத்தையும், அதன் மைலேஜ், அதன் விலை ஆகியவற்றை இங்கு பார்க்கலாம்.
और पढो »
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
और पढो »
न चोरी की टेंशन... न खोने का डर! Yamaha ने लॉन्च किया स्मार्ट स्कूटरYamaha AEROX 155 में कंपनी ने स्मार्ट की फीचर को शामिल किया है. जिससे आप आसानी से स्कूटर को कहीं भी ढूंढ सकते हैं.
और पढो »
Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!252Gb Storage Most Affordable Price Vivo Y200I Smartphone Launched ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Heat Waves: ఏపీకు వాతావరణ శాఖ హెచ్చరిక, మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులుAndhra pradesh summer weather updates, severe heat waves ఏపీలో వాతావరణం భయపెడుతోంది. ఉపరితల ఆవర్తనం లేకపోవడం, సముద్రం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతా ఎండలు పెరిగిపోతున్నాయి
और पढो »