Zakir Hussain: మూగబోయిన సంగీత లోకం.. తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Zakir Hussain समाचार

Zakir Hussain: మూగబోయిన సంగీత లోకం.. తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
TablaICU TreatmentSan Francisco
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Zakir Hussain Passed Away At 73: భారత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడంతో యావత్‌ సంగీత లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది.

Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..Prabhas Anushka Engagement Pics: డార్లింగ్ మాములోడు కాదే.. ప్రభాస్-అనుష్క ఎంగేజ్‌మెంట్ ఇంత సింపుల్‌గా జరిగిందా..? పిక్స్ వైరల్..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత లోకం మూగబోయింది. ఆయన మృతికి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అయితే ఆయన అమెరికాలో మృతి చెందడం గమనార్హం.అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కొంత కాలంగా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.

ముంబైకి చెందిన అలనాటి ప్రఖ్యాత తబాలా కళాకారుడు ఉస్తాద్‌ అల్లరఖా ఖాన్‌ కుమారుడు జాకీర్‌ హుస్సేన్‌. సంగీతంలో తండ్రి వారసత్వాన్ని అందుకుని తండ్రిని మించిన కొడుకుగా కీర్తి ఘడించారు. ఏడేళ్ల ప్రాయంలో తబాలాలో అరంగేట్రం చేసిన జాకీర్‌ హుస్సేన్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందారు. జాకీర్‌ హుస్సేన్‌ ఐదు గ్రామీ అవార్డులు పొందారు. వాటిలో ఈ ఏడాది 66వ గ్రామీ అవార్డుల్లో మూడు ఉండడం విశేషం. ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో కొనసాగిన ఆయన 73వ యేటా కన్నుమూశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.allu arjunVery Angry King Cobra Video: తనను తాను తింటున్న 10 అడుగుల కింగ్‌ కోబ్రా.. భయపడకుండా వీడియో చూడండి!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tabla ICU Treatment San Francisco Heart Related Problems Rakesh Chaurasia Nirmala Bachani Blood Pressure Issues Ustad Allah Rakha Who Is Zakir Hussain Grammy Awards 66Th Grammy Awards Zakir Hussain Life Story

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ustad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain hospitalised relatives request prayers for his recovery
और पढो »

Zakir Hussain Death: झाकीर हुसेन यांचे वयाच्या 73 व्या वर्षी निधनZakir Hussain Death: झाकीर हुसेन यांचे वयाच्या 73 व्या वर्षी निधनZakir Husain Death: जगप्रसिद्ध तबलावादक आणि संगीतकार उस्ताद झाकीर हुसेन यांचे निधन झाले. वयाच्या 73 व्या वर्षी त्यांनी अखेरचा श्वास घेतला. झाकीर हुसेन यांना काही दिवसांपासून गंभीर आजाराने ग्रासले होते. त्यांच्यावर अमेरिकेतील सॅन फ्रान्सिस्को येथे उपचारादर सुरु होते.
और पढो »

पद्म विभूषण तबला वादक Zakir Hussain की बिगड़ी तबीयत, अस्पताल में हुए भर्ती, पढ़ें हेल्थ अपडेटपद्म विभूषण तबला वादक Zakir Hussain की बिगड़ी तबीयत, अस्पताल में हुए भर्ती, पढ़ें हेल्थ अपडेटमशहूर तबला वादक उस्ताद जाकिर हुसैन Zakir Hussain किसी परिचय के मोहताज नहीं हैं। इन दिनों वह स्वास्थ्य संबंधी समस्याओं का सामना कर रहे हैं। रविवार को उन्हें अमेरिका के अस्पताल में गंभीर स्वास्थ्य समस्या के कारण भर्ती करवाया गया। परिवार के लोग उनके बेहत स्वास्थ्य के लिए दुआएं कर रहे हैं। आइए जानते हैं कि उनकी हेल्थ अब कैसी...
और पढो »

Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધનZakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધનZakir Husain Death News: વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. આ 73 વર્ષીય મહાન કલાકારનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન અવસાન થયું.
और पढो »

Zakir Hussain, Legendary Tabla Maestro, Passes Away At 73Zakir Hussain, Legendary Tabla Maestro, Passes Away At 73The Tabla Maestro The eldest son of legendary tabla player Allah Rakha, Zakir Hussain followed in his fathers footsteps to become a global icon. Throughout his career, Hussain won five Grammy Awards, including three at the 66th Grammy Awards earlier this year.
और पढो »

Kasba Councilor Attack: কসবাকাণ্ডে মিলল অন্যতম মাথার হদিস, হামলার পরিকল্পনা করে সে এখন দুবাইয়েKasba Councilor Attack: কসবাকাণ্ডে মিলল অন্যতম মাথার হদিস, হামলার পরিকল্পনা করে সে এখন দুবাইয়েPolice traces Adil Hussain who after planing Kasba attack fled to Dubai
और पढो »



Render Time: 2025-02-19 22:59:17