Zakir Hussain: స్వరకర్తకు అశ్రునివాలి.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ అరుదైన చిత్రాలు..

Zakir Hussain समाचार

Zakir Hussain: స్వరకర్తకు అశ్రునివాలి.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ అరుదైన చిత్రాలు..
Tabla MaestroZakir Hussain Rare PhotosZakir Hussain Death
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Zakir Hussain Rare Photos: తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం మరణించారు. ఆయన 73 ఏళ్ల వయసులో అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో తుది శ్వాస విడిచారు.

వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల ఆయన మృతి చెందారు. ఈ స్వరకర్తకు ఎక్స్‌ వేధికగా ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జాకీర్‌ హుస్సేన్‌ అరుదైన చిత్రాలు చూద్దాం.ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నేడు శాన్‌ఫ్రాన్సికోలో చివరి శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు ఆయనకు ఎక్స్ వేదికగా అశ్రునివాలి, ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఎక్స్‌ వేదికగా నివాళి అర్పించారు. జాకీర్ హుస్సేన్ కి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక తాజ్ మహల్ టీ కు సంబంధించిన యాడ్‌తో మరింత మందికి పరిచయమయ్యారు. జకీర్ హుస్సేన్ యాడ్ మనసు లోతుల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. అంతేకాదు జకీర్ హుస్సేన్ 'హిట్ అండ్ డస్ట్', ' సాజ్' వంటి చిత్రాల్లో కూడా కనిపించారు. జాకీర్‌ హుస్సేన్‌ నటించిన మొఘల్‌ ఏ అజం అనే హిట్ చిత్రంతో ఆయన అందరినీ మెప్పించారు. జాకీర్ హుస్సేన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మృతి పై చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలియజేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tabla Maestro Zakir Hussain Rare Photos Zakir Hussain Death Zakir Hussain Tribute Ustad Zakir Hussain Tabla Artist

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Zakir Hussain: कौन थे जाकिर हुसैन, तबला वादन-संगीत के थे महारथी, दिलों पर हमेशा कायम रहेगा धुनों का जादू!Zakir Hussain: कौन थे जाकिर हुसैन, तबला वादन-संगीत के थे महारथी, दिलों पर हमेशा कायम रहेगा धुनों का जादू!Zakir Hussain: Who was Zakir Hussain, Tabla player and master of music used to do 200 shows every year, Zakir Hussain: कौन थे जाकिर हुसैन, तबला वादन-संगीत के थे महारथी
और पढो »

Zakir Hussain: మూగబోయిన సంగీత లోకం.. తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూతZakir Hussain: మూగబోయిన సంగీత లోకం.. తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూతZakir Hussain Passed Away At 73: భారత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడంతో యావత్‌ సంగీత లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది.
और पढो »

जाकिर हुसैन के घुंघराले बालों पर सब थे फिदा, सवाल पूछा तो ये मिला था जवाबजाकिर हुसैन के घुंघराले बालों पर सब थे फिदा, सवाल पूछा तो ये मिला था जवाबZakir Hussain Death: नहीं रहे मशहूर तबला वादक उस्ताद जाकिर हुसैन | Breaking News
और पढो »

Ustad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain: গুরুতর অসুস্থ উস্তাদ জাকির হুসেন, প্রার্থনার আবেদন পরিবারেরUstad Zakir Hussain hospitalised relatives request prayers for his recovery
और पढो »

Legendary Tabla Maestro Zakir Hussain Passed Away: തബല മാന്ത്രികൻ വിടവാങ്ങി; ഉസ്താദ് സാകിർ ഹുസൈൻ അന്തരിച്ചുLegendary Tabla Maestro Zakir Hussain Passed Away: തബല മാന്ത്രികൻ വിടവാങ്ങി; ഉസ്താദ് സാകിർ ഹുസൈൻ അന്തരിച്ചുZakir Hussain Passed Away: ഇതിഹാസ തബല വിദ്വാനും സംഗീതസംവിധായകനുമായ സാക്കിർ ഹുസൈൻ അന്തരിച്ചു.
और पढो »

Zakir Hussain Death: जाकिर हुसैन का 73 साल की आयु में निधन, अमेरिकी अस्पताल में ली अंतिम सांसZakir Hussain Death: जाकिर हुसैन का 73 साल की आयु में निधन, अमेरिकी अस्पताल में ली अंतिम सांसZakir Hussain Death: जाकिर हुसैन का 73 साल की आयु में निधन, अमेरिकी अस्पताल में ली अंतिम सांस (खबर अपडेट की जा रही है)
और पढो »



Render Time: 2025-02-16 13:58:12