Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
రిపోర్టర్‌పై దాడి నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే BNS 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌తో దాన్ని మార్చారు.Mohan babu controversyమంచు వివాదంలో మరో బిగ్ షాక్ తగిలింది మోహన్ బాబుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మొన్న రాత్రి మంచు మనోజ్, మౌనిక శంషాబాద్‌లోని జల్పల్లి ఫామ్ హౌజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లారు కానీ, లోపలికి రాకుండా మనోజ్‌ను గేటు మూసివేశారు.
ఆ తర్వాత మోహన్ బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కంటినెంటల్ ఆసుపత్రి వారు ఇంటర్నల్‌గా ఏవో గాయాలు అయ్యాయి అని మోహన్‌బాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ విడుదల చేశారు. మీడియా ప్రతినిధికి కూడా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అందించారు. రిపోర్టర్‌పై మోహనబాబు దాడి చేయడంతో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు మోహన్‌బాబుపై BNS 118 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దాడి నేపథ్యంలో నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద జర్నలిస్టు సంఘాలు సైతం ఆందోళన చేపట్టారు. మరోవైపు నిన్న మంచు మనోజ్ ఉదయం మీడియాతో మాట్లాడారు. నాకోసం వచ్చిన మీకు ఇలా జరగడం క్షమించండి. మా నాన్న తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా అన్నారు. అయితే, నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెబుతా.. ఇక ఊరుకునేది లేదు అన్న మంచు మనోజ్ సడెన్‌గా నిన్న ప్రెస్ మీట్ కేన్సల్ చేసుకున్నారు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా నిన్న సీపీ మంచు విష్ణుతో మాట్లాడారు.
Mohan Babu Case Attempt Murder Case On Mohan Babu Manchu Mohan Manchu Vs Bhuma Family BNS 109 Section BNS 108 Section Attempt Murder Case Manchu Mohan Vs Manchu Manoj
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
और पढो »
Adani Stocks: గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు..కుప్పకూలిన షేర్లు..క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరిEffect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది.
और पढो »
Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్ షాక్...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను ప్రతికూల స్థాయికి తగ్గించింది.
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుపై కేసు నమోదు.. తలకు గాయంతో ఆసుపత్రిలో నటుడు..!Case Filed On Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్‌బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు.
और पढो »
Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »
Roja Selvamani: మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Police case filed on roja selvamani: మాజీ మంత్రి రోజాకు మరో బిగ్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా మూడో టౌన్ పొలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »