జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవి లతపై అనరాని పలుకుబడి

NEWS समाचार

జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవి లతపై అనరాని పలుకుబడి
POLITICSBASHINGABUSE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో న్యూ ఇయర్ సందర్బంగా బీజేపీ నేత మాధవి లత వీడియో పై సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసిన విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కారు కూతలు కూసారు. మాధవి లతకు ప్రాస్టిట్యూట్ అని అవమాన పరిచాడు.

JC Vs Madhavi latha: రాయలసీమలోని అనంతపురంలోని తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు రాజకీయంగా ప్రత్యేక పలుకుబడి ఉంది. అందులోనే జేసీ బ్రదర్స్ లో చిన్నవాడైన జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా దూకుడు ఎక్కువ. ఎదుటి వారు ఎంతటి వారైన తగ్గదేలే అంటూ వారికీ విరుచుకుపడుతుంటాడు.తాజాగా ఈయన బీజేపీ నేత కమ్ నటి మాధవీలతపై అనరాని పరుష పదజాలం వాడి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్‌ Bajaj Pulsar N125 బైక్‌ అతి తక్కువ ధరకే..

ఈ సందర్బంగా మాధవి లతా ప్రతి సోషల్ ఇష్యూపై స్పందిస్తూ ఉంటుంది. దీనిపై ఒక్కోసారి ఆమె చిక్కుల్లో పడ్డ సందర్భాలున్నాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్బంగా ఆమె విడుదల చేసిన వీడియో పై కొంత మంది రాద్దాంతం చేసారు. కొత్త యేడాది సందర్బంగా బీజేపీ నేత మాధవీ లత తాడిపత్రిలో జేసీ పార్క్ కు రాత్రి పూట వెళ్లొద్దని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికి వెళ్లడం మహిళలకు అంత శ్రేయస్కరం కాదని పోస్ట్ పెట్టింది. పెన్నా నది పక్కన ఉన్న జేసీ పార్క్ లో చాలా మంది గంజాయి తాగేవాళ్లున్నారు. అలాంటి వారి మధ్య కొత్త యేడాది సెలబ్రేషన్స్ చేసుకుంటే మీరు చిక్కుల్లో పడతారు.

అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సెక్యూరిటీ ఫీలయ్యే ప్లేస్ లో ఆడవాళ్లు న్యూ ఇయర్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సూచనలు సలహాలు ఇచ్చింది. ఒక మద్యం మత్తులో ఉన్న మనిషి .. వారికి ఎదురుగా కనపడ్డ మహిళపై అఘాత్యాలు చేయడానికైనా వెనకాడరని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను బేస్ చేసుకొని పట్టణ ప్రజలను తక్కువ చేసేలా మాధవి లతా మాట్లాడిందని తప్పు పట్టారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారా అని అనకూడని పరుష పదజాలం వాడారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

POLITICS BASHING ABUSE ANDHRA PRADESH MADHAVI LATHA JC PRABHAKAR REDDY

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కేటీఆర్ అభినందనలు: గులాబీ సైనికులకు శిరస్సు వంచి సలాంకేటీఆర్ అభినందనలు: గులాబీ సైనికులకు శిరస్సు వంచి సలాంకొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజెప్తుంది. రేవంత్ రెడ్డి తప్పిదాలు, హామీలపై నిలదీస్తున్న గులాబీ సైనికుల పోరాటానికి ఆయన అభినందనలు కురిపించారు.
और पढो »

నితీష్ కుమార్ రెడ్డి: ఫాలో ఆన్ గండం నుంచి టీమ్ ఇండియాను గట్టెక్కించిన తెలుగు కుర్రోడునితీష్ కుమార్ రెడ్డి: ఫాలో ఆన్ గండం నుంచి టీమ్ ఇండియాను గట్టెక్కించిన తెలుగు కుర్రోడునాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలవుట్ అయింది.ఆ తరువాత రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు గట్టి దెబ్బే తగిలింది. టాప్ ఆర్డర్ అంతా తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. ఈ దశలో బరిలో దిగిన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి విజృంభించి ఆడాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 105 పగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
और पढो »

K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లుK Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లుK Kavitha Key Comments Revanth Reddy Rude Ruling: తెలంగాణలో విగ్రహం మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్‌ రెడ్డి ఇష్టారీతిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

BRS Party Meet: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు ప్రజల ముందుంచాలి: పార్టీ సభ్యులకు కేసీఆర్‌ దిశానిర్దేశంBRS Party Meet: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు ప్రజల ముందుంచాలి: పార్టీ సభ్యులకు కేసీఆర్‌ దిశానిర్దేశంEx CM KCR Guided To BRS Legislative Party On Assembly Winter Session: అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్‌ ఏడాది పాలన సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రంగంలోకి దిగారు. తన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు.
और पढो »

KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనంKT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనంKT Rama Rao Condemns Lagacharla Farmer Hand Cuffs: లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రేవంత్‌ రెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వాడని.. అమానవీయ ప్రభుత్వం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Venkatesh Wife Neeraja: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..Venkatesh Wife Neeraja: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..Venkatesh Wife Neeraja: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పటి సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
और पढो »



Render Time: 2025-02-15 09:43:26