Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Independence day 2024: 7 సార్లు కత్తిపోట్లకు గురైన తెలంగాణ బిడ్డకు రాష్ట్రపతి పురస్కారం.. యాదయ్య గురించి ఈ విషయాలు తెలుసా..?
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. వివిధ రంగాలలో ప్రత్యేకంగా ప్రతిభ కనబర్చిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి చదువు యాదయ్య ఈ అత్యున్నత పతకానికి ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఘటన పోలీసు శాఖలో సంచలనంగా మారింది. పోలీసు శాఖతో పాటు, ప్రభుత్వం సైతం.. యాదయ్య ధైర్యసాహాసాలను కొనియాడారు. ఈ క్రమంలో..తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకాన్ని ప్రదానం చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. యాదయ్యతో పాటు మరో 213 మంది సిబ్బందికి మెడల్ ఆఫ్ గ్యాలంటరీని ప్రదానం చేయనున్నారు. సీఆర్పీఎఫ్ కి గరిష్ఠంగా 52 శౌర్య పతకాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 17 మంది పోలీసు సిబ్బంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 15, మధ్యప్రదేశ్ నుండి 12 మందికి పతకాలు వరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం అత్యున్నతమైనది కావడంతో.. ఈ పతకం వచ్చిన చదువు యాదయ్య పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. తెలంగాణ ప్రజలు కూడా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..
President Droupadi Murmu Independence Day 2024 Presidents Medal For Gallantrym Gallantray And Service Medal Telangana Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండిHappy International Friendship Day 2024 lets wish your friends in different words here are top 10 friendship day wishes సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే.
और पढो »
Paris olympics 2024: పారిస్ లో దుమ్మురేపుతున్న భారత ఆణిముత్యం.. రెజ్లర్ నిషా దహియా గురించి ఈ విషయాలు తెలుసా..?Nisha dahiya: పారిస్ ఒలింపిక్స్ లో నిషా దహియా దుమ్మురేపుతుంది. భారత్ యంగ్ రెజ్లర్ 68 కేజీల విభాగంలో పోటిలో నిలిచింది. ఒలింపిక్స్ లో స్థానం సంపాదించిన ఐదవ భారతీయ రెజ్లర్ గా నిషా దహియా నిలిచింది.
और पढो »
Paris Olympics 2024: 16 ఏళ్లకే స్వర్ణం.. ఒలింపిక్స్ లో బోణి కొట్టిన మనూబాకర్ గురించి ఈ విషయాలు తెలుసా..?Manu bhakar: పారిస్ లో జరుగుతున్న ఒలిపింక్స్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది. ఎయిర్ షూటింగ్ విభాగంలో మనూబాకర్ తొలి బోణి కొట్టింది. ప్రస్తుతం మనూబాకర్ ట్రెండింగ్ లో నిలిచారు.
और पढो »
Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »
TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా?Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
और पढो »