Chandrababu Naidu Stops Convoy On Road And Takes Meet To Public: ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాన్వాయ్ ఆపి స్వయంగా ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకత చాటుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు కాకుండా సాధారణంగా.. సామాన్యుడిలా కనిపిస్తున్నారు. తాజాగా తన పర్యటనలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన నివాసం నుంచి సచివాలయం వెళ్తుండగా స్థానిక ప్రజలను చూసి ఆగిపోయారు. అక్కడ కాన్వాయ్ దిగి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.
స్వయంగా కారు దిగి వచ్చి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలు వినడంతో పాటు వారికి ధైర్యాన్ని నింపి అక్కడి నుంచి సచివాలయం బయలుదేరారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనీసం బయటకు వచ్చినా పోలీసులు ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇదే క్రమంలో నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు చంద్రబాబును కలిశారు. సోమ భార్య ఇచ్చావతి తన సమస్యలను విన్నవించారు.
Undavalli Secretariat Public Meet Amaravati Chandrababu Naidu News Andhra Pradesh News Chandrababu Convoy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu: తమిళ తెలుగు ప్రజల కోసం చంద్రబాబు మరో డేరింగ్ స్టెప్..Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కూటమి నేతృత్వంలో అపూర్వ విజయం సాధించిన బాబు ప్రస్తుతం అనేక సవాళ్లు ఉన్నాయి. తాజాగా తమిళనాడులో తెలుగు ప్రజల కోసం ఓ డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
और पढो »
Vijayashanthi: చంద్రబాబును నమ్మొద్దు.. మళ్లీ తెలంగాణ ఉద్యమిస్తుంది: విజయశాంతి హెచ్చరికVijayashanthi Sensational Comments On Chandrababu: తెలంగాణలో చంద్రబాబు పర్యటన అనుమానంగా ఉందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలనే విజయశాంతి పునరుద్ఘాటించారు. చంద్రబాబు స్వార్థానికి తెలంగాణలో పర్యటించారని ఆరోపించారు.
और पढो »
Chandrababu Hyd: హైదరాబాద్ నడిబొడ్డున సీఎం చంద్రబాబు విజయ గర్జనChandrababu Naidu Rally In Hyderabad: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
और पढो »
Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్.. పూల బొకేలు తిరస్కరణChandrababu Naidu Denied To Take Flower Bouquets With IAS IPS Officers: అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారించారు. సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులకు ఝలక్ ఇచ్చారు.
और पढो »
जगन के पुराने फैसलों पर चंद्रबाबू का फुलस्टॉप: आंध्र में ‘3-कैपिटल’ का गेमओवर, 9 रत्न स्कीम की जगह सुपर-6 श...Chandrababu Naidu Development Projects and Schemes Updates चंद्रबाबू नायडू बीते 5 साल से रुके डेवलपमेंट प्रोजेक्ट्स और स्कीम्स को दोबारा शुरू कर सकते हैं
और पढो »
चंद्रबाबू नायडू का मंत्रिमंडल नेतृत्व में कैसे पीढ़ीगत बदलाव को दर्शाता है?Chandrababu Naidu Cabinet Ministers: चंद्रबाबू नायडू ने नए मंत्रिमंडल के गठन की अध्यक्षता की, जिसमें तेलुगु देशम पार्टी (TDP) के सुप्रीमो अगली पीढ़ी के राजनीतिक नेतृत्व की तैयारी करते दिखाई दिए
और पढो »