Who is Himani Mor: ఒలింపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రా నిన్న సైలెంట్ గా పెళ్లి చేసుకు మీ అందరినీ షాక్‌కు గురి చేశారు. నీరజ్ పెళ్లి చేసుకుంది హిమాని మోర్. హర్యానాకు చెందిన వారు. ఈ ఒలింపిక చాంపియన్ నిన్న ఆదివారం రోజు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
అయితే ఇంతకీ ఈ హిమాని మోర్ ఎవరు అని నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు నీరజ్ హిమానీల పెళ్లి హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా నీరజ్ చోప్రా షేర్ చేసుకున్నారు. మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కింద పోస్ట్ లో రాసుకు వచ్చారు. ఇక హిమాని ప్రస్తుతం ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ మేనేజ్మెంట్ చేస్తున్నారు.సోనిపత్‌లో హిమాని విద్యాభ్యాసం పూర్తి చేసింది. సోనిపత్ టెన్నిస్ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం యూఎస్ లో చదువుతుంది. అయితే, నీరజ్ చోప్రా రెండుసార్లు ఒలింపిక్ పథకాలను సాధించారు. అయితే, నీరజ్ హిమానీలు ఇప్పటికే హనీమూన్ కోసం అమెరికాలో ఉన్నారు. వాళ్లు తిరిగి వచ్చిన వెంటనే భారత్ లో త్వరలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. నీరజ్ చోప్రా ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా మొదటి సింగిల్ గోల్డ్ మెడల్ భారత విన్నర్‌గా రికార్డు సృష్టించారు. హిమానీ మసచూస్సెట్ కాలేజీలో మహిళా అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు.
Himani Mor Himani Mor Olympic Gold Neeraj Chopra Marriage Neeraj Chopra Wedding Himani Mor Biography Himani Mor Tennis Neeraj Chopra Wife
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Neeraj Chopra: বিয়ে করলেন ভারতের সোনার ছেলে, পাত্রী কে?Olympic medalist Neeraj Chopra announcs is marriage posts photo on social media
और पढो »
कौन हैं हिमानी, जिनकी नीरज से शादी हुई: मां ने बनाया टेनिस स्टार; भाई बोला- परिवार पहले से फैमिली फ्रेंड, म...Haryana Olympic Medalist Neeraj Chopra Wife Story Explained.
और पढो »
Neeraj Chopra Wedding: అందాల భామను పెళ్లి చేసుకున్న బళ్లెం వీరుడు.. నెట్టింట సందడి చేస్తున్న పెళ్లి ఫోటోలు..Neeraj chopra marriage: స్టార్ అథ్లెట్ బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఒక ఇంటి వాడయ్యాడు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024లో తెలుగు సినిమాలలో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.
और पढो »
Neeraj Chopra: नीरज चोपड़ा ने फैंस को चौंकाया, निजी समारोह में विवाह के बंधन में बंधे ओलंपिक चैंपियन, तस्वीर हुई वायरलNeeraj Chopra weds Himani: किसी को भी भनक नहीं लगी और नीरज चोपड़ा ने सीधे सोशल मीडिया पर शादी की तस्वीरें डालकर सभी को हैरान कर दिया
और पढो »
Neeraj Chopra Got married: निजी समारोह में विवाह के बंधन में बंधे Olympic Champion Neeraj Chopra Got married: ओलंपिक में दो पदक जीतने वाले स्टार एथलीट नीरज चोपड़ा (Neeraj Chopra got married) अपने तमाम प्रशंसकों को हैरान करते हुए रविवार को विवाह के बंधन में बंध गए. उनकी पत्नी का नाम हिमानी (Neeraj Chopra weds Himani) है, जो फिलहाल अमेरिका में पढ़ाई कर रही हैं.
और पढो »