Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!

Home Loans समाचार

Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!
Home Loan Emi CalculatorHome Loan EMIInterest Rates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఒక మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది తన జీవితకాలం కల. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా నగరాల్లోనూ పట్టణాల్లోనూ సొంత ఇంటి ఆవాసం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. పెరిగిపోయిన భూముల రేట్లు మెటీరియల్ ధరల రేట్ల కారణంగా ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు సంపాదిస్తున్న ఆదాయంలో డబ్బులు మిగిల్చుకొని ఆ మిగిలిన డబ్బుతో పొదుపు చేసి ఆ పొదుపుతో మీరు ఇల్లు నిర్మించాలి అంటే సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది.

ఈ నేపథ్యంలో బ్యాంకులు అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే అందిస్తున్న గృహ రుణాలతో మీరు మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. మీరు కనుక హోమ్ లోన్ కోసం ఆలోచిస్తున్నట్లయితే తప్పనిసరిగా పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న హోమ్ లోన్ ధరలను తనిఖీ చేసుకొని వాటిలో ఎందులో వడ్డీ ధరలు తక్కువగా ఉన్నాయో వాటిలో మీరు లోన్ కోసం అప్లై చేసుకుంటే మంచిది.

Nirbhaya Like incident: హైదరాబాద్ లో నిర్భయ తరహా ఘోరం.. కదులుతున్న బస్సులో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి..Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Home Loan Emi Calculator Home Loan EMI Interest Rates Home Loan How Banks Calculate Interest Rates For Home Loans

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే డయాబెటిస్ కంట్రోల్Diabetes Drinks: రోజూ ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే ఇన్సులిన్ అవసరం లేకుండానే డయాబెటిస్ కంట్రోల్How to control diabetes without taking insulin and tablets రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండి తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తుంది.
और पढो »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »

Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »



Render Time: 2025-02-13 19:23:02