Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్ సంస్థపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
గచ్చిబౌలీలోని జయభేరీకి చెందిన సంస్థకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకుందాం.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. జీతాల పెంపునకు అప్పుడే గ్రీన్ సిగ్నల్..!నటుడు, మాజి టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని రంగలాల్ కుంట బఫర్ జోన్, ఎఫీటీఎల్ జోన్‌లో మురళీ మోహన్ కు చెందిన జయభేరీ సంస్థ నిర్మించిట్లు తెలుస్తోంది.
వర్షాలు వరదల నేపథ్యంలో కాస్త దూకుడు ఆపిన హైడ్రా మళ్లీ ఊపందుకుంది. నాలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినవారి వైపుగా మళ్లీ హైడ్రా బుల్డోజర్ దూసుకువస్తోంది. నెక్ట్స్ ఎవరు? అని అందరి దృష్టి హైడ్రాపైనే ఉంది. ఇటీవలె హీరో నాగర్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్‌లో నిర్మించారని హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసందే. ఇది నాగర్జునకు భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు.
ఆ తర్వాత రామ్‌నగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకున్న హైడ్రా మళ్లీ ఊపందుకుంది. ఈసారి టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆస్తులపై గురిపెట్టింది. గచ్చిబౌలీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉన్న జయభేరీ సంస్థ చెరువుకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించారని ఇచ్చిన గడువులోగా దాన్ని వెంటనే తొలగించాలని హైడ్రా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Traffic Restrictions Traffic Restrictions: ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులకు బిగ్ అలెర్ట్.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు..
Hydra Notices Hydra Issued Notice To Durgam Cheruvu Hydra Notice To Revanth Brother Hydra Issued Notice
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్.. సీరియస్ అయిన రంగనాథ్.. అదుపులోకి నిందితుడు..Hydra Ranganath: హైడ్రా పేరుతో కొంత మంది అక్రమ వసూళ్ల దందాలకు తెరలేపారని కూడా కమిషనర్ రంగనాథ్ కు పలు ఫిర్యాదులు అందాయి.దీంతో ఆయన దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
और पढो »
Hydra Demolition Status Report: హైడ్రా కూల్చివేతల పర్వం ఇదే, 43 ఎకరాలు స్వాధీనంHydra submitted status report on demolitions to telangana government ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం అదే కూల్చివేత ధోరణి కొనసాగిస్తోంది హైడ్రా. ఆక్రమించింది ఎవరైనా సరే కూల్చివేత తప్పదంటోంది. ఆక్రమణలు గుర్తించడమే ఆలస్యం వెంటవెంటనే కూల్చేస్తోంది
और पढो »
Income Tax Notice: తండ్రీ కొడుకులు భార్యాభర్తల లావాదేవీలపై నోటీసులు వస్తాయాIncome tax rules and regulations will income tax send notices on transactions నగదు లావాదేవీలపై ట్యాక్స్ ఉంటుందా లేదా, నోటీసులు ఎప్పుడు అందుతాయి, తండ్రీ కొడుకులు, భార్యా భర్తల మధ్య లావాదేవీలపై ట్యాక్స్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలకు సమాదానం తెలుసుకునే ప్రయత్నం...
और पढो »
Narayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణCPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
और पढो »
Double ismart Movie: సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్Tollywood Pan india movie ram pothineni starred double ismart released in amazon prime Double ismart OTT Release: టాలీవుడ్ హిట్ నటుడు రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా చాలా సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది.
और पढो »
Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది.
और पढो »