Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసా

Income Tax समाचार

Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసా
Incometax ReturnsITR 2024Income Tax Refund
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Income tax refund updates is it not received yet what could be the reason | Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రతి ట్యాక్స్ పేయర్ తప్పనిసరిగా సమర్పించాల్సిందే. జూలై 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది.

Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గడువు ముగిసి రెండు నెలలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇంకా ఎవరికైనా రిఫండ్ రాకపోతే కారణం అదే అయి ఉంటుంది. మరి ఏం చేయాలి. ఇప్పుడేమైనా అవకాశం ఉందా..7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!Amarapali kata: శివాలెత్తిన ఆమ్రపాలి.. హైడ్రా అధికారులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..

Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రతి ట్యాక్స్ పేయర్ తప్పనిసరిగా సమర్పించాల్సిందే. జూలై 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. ప్రస్తుతం జరిమానాతో మాత్రమే డిసెంబర్ 31 వరకు అవకాశముంది. జూలా 31లోగా రిటర్న్స్ ఫైల్ చేసుంటే ఇప్పటికే రిఫండ్ అంది ఉండాలి. ఒకవేళ రిఫండ్ ఇంకా అంది ఉండకపోతే ఏం చేయాలో, కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం.

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ సకాలంలో పైల్ చేసి ఉండి ఇప్పటికే రిఫండ్ అందని వాళ్లు చాలామంది ఉండే ఉంటారు. రిఫండ్ ఇప్పటికీ రాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు రిటర్న్స్ ఫైల్ చేసి ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే రిఫండ్ రాకపోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. రిఫండ్ రిలీజ్ చేసేముందు ఇన్‌కంటాక్స్ శాఖ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటుంది. ఎందుకంటే గత కొద్దికాలంగా ఫేక్ రిటర్న్స్ పెరిగిపోతున్నాయి. వీటినిక చెక్ పెట్టేందుకు ఇన్‌కంటాక్స్ శాఖ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.

గత కొద్దికాలంగా ఇన్‌కంటాక్స్ ట్యాక్స్ శాఖకు నకిలీ రిటర్న్స్,ఫేక్ రిఫండ్ క్లెయిమ్స్ పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే డిపార్ట్‌మెంట్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో తీసుకొచ్చింది. మీ రిటర్న్స్ ఈ పరిధిలో వస్తే మీరు ఈ క్లెయిమ్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇన్‌కంటాక్స్ తగిన ప్రక్రియ మొదలు పెడుతుంది.వెబ్‌సైట్ లాగిన్ అయిన తరువాత పెండింగ్ యాక్షన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫర్ యువర్ యాక్షన్ అని ఉంటుంది. మీ స్పందన తెలిపేందుకు ఈ పోర్టల్ లాగిన్ కావాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Incometax Returns ITR 2024 Income Tax Refund IT Refund 2024 ITR Filing 2024 Last Date With Penalty Income Tax Refund Not Yet Received IT Refund Stuck Due To This Reason

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IT Refund Delay: ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా, ఇదే కారణం కావచ్చు. ఏం చేయాలంటేIT Refund Delay: ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా, ఇదే కారణం కావచ్చు. ఏం చేయాలంటేIncome tax Returns Refund Issue how to check refund status IT Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి చాలా రోజులు గడుస్తున్నా రిఫండ్ ఇంకా అందకపోతే దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. ముందు ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేస్తే ఎందుకు రాలేదో తెలుస్తుంది.
और पढो »

Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
और पढो »

ITR Tax Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా.. ఇంకా ట్యాక్స్ రిఫండ్ కాలేదా? అయితే స్టేటస్ చెక్ చేసుకోండిలాITR Tax Refund: ఐటీఆర్ ఫైల్ చేసినా.. ఇంకా ట్యాక్స్ రిఫండ్ కాలేదా? అయితే స్టేటస్ చెక్ చేసుకోండిలాTax Refund: సాధారణంగా ఇన్‎కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన అనంతరం టాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ టాక్స్ రిఫండ్ అనేది ఇన్‎కమ్ టాక్స్ ఫైల్ చేస్తే ఐదు వారాలు తర్వాత మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
और पढो »

Income Tax Refund: ITR प्रोसेस हो गया है लेकिन रिफंड नहीं मिला? जानें ITR Processing की आखिरी तारीखIncome Tax Refund: ITR प्रोसेस हो गया है लेकिन रिफंड नहीं मिला? जानें ITR Processing की आखिरी तारीखIncome Tax Refund Pending: आयकर कानून आयकर विभाग को उस आकलन वर्ष (Assessment Year) के अंत तक ITR को प्रोसेस करने की अनुमति देता है जिसके लिए ITR जमा किया गया था.
और पढो »

Income Tax Refund Delayed: IT रिफंड में क्यों हो रही है देरी, कहीं आपने तो नहीं की हैं ऐसी गलतियांIncome Tax Refund Delayed: IT रिफंड में क्यों हो रही है देरी, कहीं आपने तो नहीं की हैं ऐसी गलतियांIncome Tax Refund Delayed इनकम टैक्स डिपार्टमेंट की ओर से दी गई जानकारी के मुताबिक आखिरी तारीख तक 7.
और पढो »

Income Tax Refund கிடைக்க தாமதம் ஆனால், அரசு அதற்கு வட்டியை அளிக்கும்: எவ்வளவு தெரியுமா?Income Tax Refund கிடைக்க தாமதம் ஆனால், அரசு அதற்கு வட்டியை அளிக்கும்: எவ்வளவு தெரியுமா?Income Tax Refund: ரீஃபண்ட் செயல்முறை இப்போது வேகமாகிவிட்டதாக அரசாங்கம் தெரிவிக்கின்றது. வருமான வரி ரீபண்ட் கிடைக்க 10 நாட்கள் முதல் ஒரு மாதம் வரை ஆகும்.
और पढो »



Render Time: 2025-02-13 12:46:23