Kumaradevam Movie Tree Collapse: సినిమా చెట్టుగా గోదావరి నది ఒడ్డున ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. వందేళ్లకు పైగా వయసు ఉన్న ఆ చెట్టు కూలిపోవడంతో సినీ రంగానికి ఒక మంచి లోకేషన్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్..
పాత తరం సినిమాల్లో ఆ చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆ చెట్టు కనిపిస్తే సినిమా హిట్టే అని నమ్మేవారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన చెట్టు కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆ చెట్టు కుంగిపోయి నదిలోకి ఒరిగింది. ఆ చెట్టు కిందనే ఎన్టీఆర్, శోభన్‌బాబు, శ్రీదేవి తదితర అగ్ర నటీనటులు నటించారు. అక్కడే పాటలు.. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ చెట్టు కూలడంతో సినీ వర్గాలతోపాటు అక్కడి స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Lucky Zodiac SignsIND vs SL Dream11 Team Tips: రెండో వన్డేకు రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ఆ ప్లేయర్ రంగంలోకి.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..!
Kumaradevam Kovvuru West Godavari District Telugu Film Industry Godavari River Movie Tree Collapse Viral News Viral Incident AP News Kumaradevam Movie Tree Kumaradevam Movies Tree Felldown Tollywood Kumaradevam Tree History
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Godavari Floods: మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి, జలదిగ్భంధనంలో లంక గ్రామాలుGodavari floods Updates second warning in fore at dowlaiswaram barrage Godavari Floods: గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు ఉపనది శబరి పరివాహక ప్రాంతంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది అంతకంతకూ పెరుగుతోంది.
और पढो »
Godavari Floods: భారీగా వరద నీరు, ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, దిగ్బంధంలో లంక గ్రామాలుGodavari Floods third warning at Bhadrachalam and Second Warning at Dowlaiswaram barrage గోదావరి ఉప నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది.
और पढो »
Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలుHeavy rains causes floods in godavari and krishna river here are the different dams water levels గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లోనూ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు.
और पढो »
Milk From Neem Tree: వేప చెట్టు నుంచి లీటర్ల కొద్దీ పాలు.. ఇది దైవ మహిమనా?Miracle Incident Neem Tree Which Is Oozing Milk In Atmakur Nandyal District: వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దైవ మహిమగా భావించి ప్రజలు పూజించారు.
और पढो »
Woman Chained In Maharashtra Jungle: মুম্বইয়ের কাছে পশুর মত শিকল দিয়ে বাঁধা মার্কিন মহিলা, হাড়হিম ছবি প্রকাশ্যে...woman found tied to a tree with an iron chain in a forest in Maharashtra
और पढो »
School Wall Collapese: ক্লাস ভর্তি পড়ুয়া, আচমকাই হুড়মুড়িয়ে ধসে পড়ল দেওয়াল...Wall collapse injures school student in Vadodara
और पढो »