CIBIL Score: సాధారణంగా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా లోన్స్ మంజూరు అవుతాయి. అంతేకాదు వడ్డీ రేటు కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు ఇస్తుంటాయి.
Good CIBIL Score: సిబిల్ స్కోర్ బాగుందా..అయితే మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్ లభించే చాన్స్ ఎలాగంటే..?సాధారణంగా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా లోన్స్ మంజూరు అవుతాయి. అంతేకాదు వడ్డీ రేటు కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు ఇస్తుంటాయి. అలాగే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంకులు, రుణ సంస్థలతో వడ్డీ రేటు విషయంలో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది.
అదే రుణగ్రహీత సిబిల్ స్కోర్ 500 నుంచి 600 ఉంటే అతనికి లోన్ రావడం కష్టంగా మారుతుంది. లోన్ వచ్చిన రుణ సంస్థలు ఎక్కువ వడ్డీని విధిస్తాయి. వడ్డీ విషయంలో రుణగ్రహీతతో చర్చలు కూడా జరిపే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఎక్కువగా లేదు కాబట్టి. సిబిల్ స్కోర్ రుణసంస్థలతో వడ్డీరేటు గురించి మాట్లాడే ముందు మీ సిబిల్ స్కోర్ ను ఓసారి చెక్ చేసుకోండి. మంచి స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీరేటు వస్తుంది. వడ్డీ రేటు పలు బ్యాంకులు, రుణ సంస్థలు లోన్ పై విధించే వడ్డీ రేట్ల గురించి మీరు ఓసారి తెలుసుకోవాలి.
Low Interest Rates With A Good CIBIL Score
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CIBIL score : ఈ ఒక్క తప్పు చేశారో మీరు లోన్ తీసుకోకపోయినా మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోవడం ఖాయంCIBIL score సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైనది...మీరు బ్యాంకులో రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి..అయితే సిబిల్ స్కోర్ కొన్ని సార్లు మీరు చేసే పొరపాట్ల వల్ల అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Housing Loan: హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
और पढो »
BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.
और पढो »
Bank Loan: SBI సహా ఈ 3 బ్యాంకుల్లో మీకు లోన్ ఉందా.. అయితే మీ జేబుపై మరింత భారం పడే చాన్స్Bank Loan Alert :ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది.
और पढो »
Lowest Interest Car Loans: మీకు నచ్చిన కారు కొనుక్కొండి.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవేCar Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది.
और पढो »