Tirumala Laddu Prasadam: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. లడ్డూలపై కొత్త రూల్స్ మీకు తెలుసా..!

TTD Laddu समाचार

Tirumala Laddu Prasadam: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. లడ్డూలపై కొత్త రూల్స్ మీకు తెలుసా..!
Tirumala LadduTTDTirumala
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్య లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుని.. తమ కోరికలు నెరవేర్చాలని వేడుకుంటారు. అనంతరం స్వామి లడ్డూ ప్రసాదం తీసుకుని.. ఇంటికి వెళ్లిన తరువాత తమ బంధువులకు ఎంతో సంతోషంగా అందజేస్తారు. అయితే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూలపై ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా నాణ్యమైన లడ్డూలను అందించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు. గతంలో ఉన్న నెయ్యి సరఫరాదారులను మార్చి.. కొత్త వారికి అప్పగించారు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీని ఏర్పాటు చేయనుంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నందిని డెయిరీ నుంచి ఇక నుంచి నెయ్యిను కొనుగోలు చేయనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Laddu TTD Tirumala Tirumala News TTD News New Rules For Tirumala Laddu Prasadam

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌షాక్.. లడ్డూ కావాలా నాయనా.. అయితే ఆధార్ చూపించు బాబు..!Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
और पढो »

Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
और पढो »

Srivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీSrivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీTTD Releasing Tirumala Srivari Seva Tickets with free darshan and stay నవంబర్ నెల శ్రీవారి సేవల కోటాను రేపు ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. వివిధ రకాల సేవల టికెట్లు కూడా రేపే విడుదల కానున్నాయి. https: ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
और पढो »

LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!LTCG Tax: కొత్త రూల్స్ వాయిదా వేసిన కేంద్రం..ఇక LTCG పై పన్ను ఆదా చేసుకునే అవకాశం..!Long Term Investment: కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25లో తీసుకువచ్చిన LTCG కాలిక్యులేషన్ లో మార్పులు ప్రకటించారు. కొత్త రూల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ 2024 జులై 23వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ అమలు చేసే తేదీని ఇప్పుడు పొడిగిస్తున్నారు.
और पढो »

CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »



Render Time: 2025-02-13 11:36:12