Anushka Gift to Prabhas: ప్రభాస్-అనుష్క మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉందన్న విషయం మాత్రం అందరికీ తెలిసిందే. అంటే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని.. వీరిద్దరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య ప్రభాస్ బర్త్డే జరగగా..
అనుష్క ప్రభాస్ కి ఒక షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిందంట.రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే అక్టోబర్ 23వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం తన వరుస పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన విదేశాలలో కూడా ఆ గుర్తింపును దక్కించుకున్నారు.ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది అభిమానులు థియేటర్లలో ఆయన కెరియర్ లో సక్సెస్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేసుకొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక జపాన్ వంటి విదేశాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా ప్రభాస్ ఆలోచనలకు తగ్గట్టుగా ఒక ఖరీదైన బహుమతిని అనుష్క ప్రభాస్ కి ఇచ్చిందట. అయితే ఆ బహుమతి ఏంటి? అన్నది మాత్రం రిలీజ్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు ప్రభాస్ కి అనుష్క ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది అంటూ తెగ ఆలోచించేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల నుండి కూడా ఖరీదైన బహుమతులు ప్రభాస్ కి అందాయి అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..
Prabhas Special Costly Gift To Anushka On Her Bir Anushka Gives Birthday Gift To Prabhas Prabhas Gifts Bmw Car To Anushka Shetty On Her Bi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Amrapali: మోదీ సర్కారుకు బిగ్ షాక్.. బదిలీలపై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలీ.. దెబ్బ అదుర్స్ కదా..Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
और पढो »
Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలుYsrcp leaders vasireddy padma and mekathoti sucharitha resigned party ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ కూడా జగన్‌కు షాక్ ఇచ్చేశారు. పార్టీకు రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Konda Vs KTR: కేటీఆర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
और पढो »
Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి.
और पढो »
HBD Prabhas: ఆ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది..HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
और पढो »
Prabhas Disaster Movies: ‘రాధే శ్యామ్’ సహా ప్రభాస్ కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్..Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
और पढो »