కుక్క కారణంగా విడాకులు: కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ పవి పూవప్ప బ్రేకప్

సంఘటనలు समाचार

కుక్క కారణంగా విడాకులు: కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ పవి పూవప్ప బ్రేకప్
PAVI POOLAVPABIG BOSSBREAKUP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ పవి పూవప్ప తన భర్త డీజే మ్యాడీతో విడాకులు తీసుకున్నట్లు వార్త వైరల్‌గా మారింది. పవి పూవప్ప కుక్కను ఇంట్లో ఉంచాలని వాదించగా, డీజే మ్యాడీ కుక్కను ఇంట్లో ఉండొద్దని చెప్పడంతో ఈ వివాదం మొదలైందని తెలిసింది.

Pavi Poovappa BreakUp Over Dog : నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక చిన్న కారణంగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పెంచుకుంటున్న కుక్క పిల్ల కారణంగా ఓ నటి భర్తతో విడాకులు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.ఎవరు పవి పూవప్ప: కన్నడ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ పవి పూవప్ప. పవి పూవప్పకు విపరీతమైన పాపులారిటీ ఉంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు.

మా మధ్య మంచి అనుబంధం ఉంది' అని పవి పూవప్ప తెలిపింది.కుక్కతో కొట్లాట: 'అయితే పెళ్లయ్యాక కుక్కను ఇంట్లో ఉండొద్దు అని చెప్పాడు. నేను వద్దని చెప్పా. అక్కడే మా మధ్య సమస్య మొదలైంది. చిన్నచిన్న సమస్యలకు కారణాలు చెప్పడం మొదలుపెట్టేవాడు. అందుకే విడిపోదామని నిర్ణయించుకున్నా' అని పవి పూవప్ప వెల్లడించింది.పెళ్లి తర్వాత: 'మేం ఐదేళ్లుగా కలిసి ఉన్నాం. నా కుక్క వారిని ఇబ్బంది పెట్టింది. పెళ్లయ్యాక కుక్కను పెంచుకోవడానికి అంగీకరించలేదు. చిన్న విషయం కూడా విసుగు తెప్పిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PAVI POOLAVPA BIG BOSS BREAKUP DOG

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AR Rahman Divorce: 29 ఏళ్ల బంధానికి బ్రేకప్.. భర్తతో విడాకులు ప్రకటించిన ఏఆర్ రెహామాన్ భార్య.. కారణం ఏంటంటే..?AR Rahman Divorce: 29 ఏళ్ల బంధానికి బ్రేకప్.. భర్తతో విడాకులు ప్రకటించిన ఏఆర్ రెహామాన్ భార్య.. కారణం ఏంటంటే..?AR Rahman divorce news: ఫెమస్ మ్యూజీక్ మాంత్రికుడు తన భార్యతో విడాకులు తీసుకొనున్నట్లు తెలుస్తొంది. పెళ్లై 29 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకొవడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »

Mohini Dey: రెహమాన్‌తో సీక్రెట్ ఎఫైర్.. ఎట్టకేలకు స్పందించిన మోహినీ డే.. ఏమందో తెలుసా..?Mohini Dey: రెహమాన్‌తో సీక్రెట్ ఎఫైర్.. ఎట్టకేలకు స్పందించిన మోహినీ డే.. ఏమందో తెలుసా..?Ar Rahmna Controversy: ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై వివాదాలు మాత్రం వార్తలలో ఉంటున్నాయి
और पढो »

Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుHeavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
और पढो »

Viral Video: భార్యకు స్పెషల్‌ విడాకులు.. దిష్టి బొమ్మ ముందు కేక్ కట్ చేస్తు అందరికి గ్రాండ్‌గా దావత్.. వీడియో వైరల్..Viral Video: భార్యకు స్పెషల్‌ విడాకులు.. దిష్టి బొమ్మ ముందు కేక్ కట్ చేస్తు అందరికి గ్రాండ్‌గా దావత్.. వీడియో వైరల్..Divorce party video: హర్యానాకు చెందిన మంజీత్ తన భార్య కోమల్ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ఆయన చేసుకున్న పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?Ar Rahman childrens: ఏఆర్ రెహమాన్ పిల్లలు తమ తల్లిదండ్రుల విడాకులు అంశంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
और पढो »

Sonia Akula: భార్యాపిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్‌ ఐటమ్‌ బాంబ్‌Sonia Akula: భార్యాపిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్‌ ఐటమ్‌ బాంబ్‌Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్‌ షోలో ఐటమ్‌ బాంబ్‌గా హల్‌చల్‌ చేసి అనూహ్యంగా ఎలిమినేట్‌ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్‌ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
और पढो »



Render Time: 2025-02-13 14:23:51