Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!

Pawan Kalyan समाचार

Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!
Pawan Kalyan MoviesPAWAN KALYAN Latest NewsPawan Kalyan First Crush
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. సినిమాలలో తన నటనతో.. పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాల్లో కూడా ముందంజ లోనే ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. ప్రజలకు సేవను అందిస్తున్నారు.

గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్నా పవన్.. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున భారీ విజయాన్ని అందుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. పవన్ కళ్యాణ్ 21 స్థానాల నుంచి పోటీ చేసి.. అన్ని స్థానాల్లోనూ గెలిచి రికార్డు సృష్టించారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించిన..ఆసక్తికరమైన వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వ్యక్తిగత జీవితంలో పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట.. పెద్దల బలవంతం మేరకు.. నందిని రెడ్డి అనే యువతని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్.. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత బద్రి సినిమా షూటింగ్లో.. రేణు దేశాయిని కలిసిన పవన్ కళ్యాణ్.. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని కారణాలవల్ల.. కొద్ది సంవత్సరాల తరువాత.. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్న లిజినోవాతో కలిసి ఉంటున్నారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ముగ్గురు భార్యలలో.. ఎవరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ కాదు. అవును పలు ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ తన క్రష్ ఎవరు అనేది బయట పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరన్నా అమ్మాయి అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్.. తన గన్ అని చాలాసార్లు ఇంటర్వ్యూస్ లో తెలిపారు మన పవర్ స్టార్. ఆయన మొదట ఎఫైర్ పెట్టుకున్నది తన గన్ తోనే.. అని పలు సందర్భాల్లో చెప్పారు.

అయితే ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఎక్కడ తన తమ్ముడు ఉగ్రవాద ఉద్యమాల్లో.. తిరుగుతాడో అని భయపడే వారట. మరోవైపు పవన్ కళ్యాణ్ తన గన్ మీద ఉన్న ప్రేమతో.. నిద్ర పోయేటప్పుడు కూడా పక్కనే పెట్టుకుని పడుకునే వారట. ఉదయం లేవగానే కూడా పవన్ కళ్యాణ్ అంత నాకు గన్ కి ముద్దు పెట్టుకునే వారట. ఈ విషయాన్ని.. పవన్ కళ్యాణ్ స్వయంగా పలు ఇంటర్వ్యూస్ లో చెప్పడం విశేషం. ఫస్ట్ క్రష్ అనగానే ఎవరైనా అమ్మాయి అని అనుకుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది తన గన్ అని చెప్పి.. ఫాన్స్ కి కూడా షాక్ ఇచ్చారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Movies PAWAN KALYAN Latest News Pawan Kalyan First Crush

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
और पढो »

Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »

Pawan Kalyan: వామ్మో.. పవన్ కళ్యాణ్ కొన్న 3.52 ఎకరాల స్థలం అంత కాస్లీనా.. ?.. ధరలు తెలిస్తే షాక్ అవుతారు..Pawan Kalyan: వామ్మో.. పవన్ కళ్యాణ్ కొన్న 3.52 ఎకరాల స్థలం అంత కాస్లీనా.. ?.. ధరలు తెలిస్తే షాక్ అవుతారు..Pithapuram lands: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల పిఠాపురంలో 3 ఎకరాల 52 గుంటలను కొనుగోలు చేశారు. తన ఇల్లుకట్టుకునేందుకు దీన్ని కొన్నట్లు తెలుస్తోంది.
और पढो »

Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
और पढो »

Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికLife Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికగౌరవనీయ పవన్ కళ్యాణ్ గారూ..మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదీ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
और पढो »

Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ నిర్మాత.. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన ప్రొడ్యూసర్ గా రోజా హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మించారు.
और पढो »



Render Time: 2025-02-13 21:32:37