KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KT Rama Rao समाचार

KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Rave PartyRaj PakalaKtr Brother In Law
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

KTR First Reaction About His Brother In Law Farm house Party: తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ వార్తలపై తొలిసారి మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తన బావ మరిది ఫామ్‌హౌస్‌లో పార్టీ అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరగకుండానే రాద్ధాంతం.. ప్రజలను దృష్టి మరల్చేందుకు దీన్ని వాడుకున్నారని వివరించారు.

Rave Party Latest Live Updates: మాజీమంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీ లైవ్‌ అప్‌డేట్స్‌.. 'అది ఇంట్లో జరిగిన పార్టీ. మా బావ మరిది కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహ ప్రవేశం చేసినప్పుడు అందరినీ పిలవలేకపోయిండు. దసరా, దీపావళి సందర్భంగా బంధుమిత్రులను పిలిచి దావత్‌ ఇచ్చుకున్నాడు. అంతే!. ఇది కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాటుచేసుకున్న విందు. అందులో పాల్గొన్నవాళ్లంతా కుటుంబసభ్యులే. మహిళలు, పురుషులు కాదు. మొత్తం భార్యాభర్తలు పాల్గొన్నారు. దీనిపై ఇంత దుష్ప్రచారం చేయడం దుర్మార్గం' అని కేటీఆర్‌ తెలిపారు.

'మా కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా?. ప్రజా జీవితంలో ఉంటే ఇలాంటివి చేయాల్నా' అని కేటీఆర్‌ నిలదీశారు. 'వాళ్ల ఇంట్లో.. వాళ్ల అమ్మ, దోస్తులను పిలిచి దావత్‌ ఇస్తే ఇంత రాద్ధాంతం చేయడమా?' అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, పాలనపై సోయి లేకుండా ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేయడం దారుణమని ఖండించారు. ఈ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు రాయడం.. ఇంట్లోవాళ్లను అతి దారుణంగా మాట్లాడడం ఏమిటిది? అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.rave party in janwada

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rave Party Raj Pakala Ktr Brother In Law Brs Party KTR Press Meet Janwada Rave Party In Farm House SOT Police KTR Brother In Law Farm House Foreign Liquor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.
और पढो »

Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..Cyberabad sot busted rave party in janwada: జన్వాడలో రేవ్ పార్టీ కలకలం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత బంధువుల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తొంది.
और पढो »

KTR: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKTR: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్‌స్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
और पढो »

Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: డిఫమేషన్‌ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్‌ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్‌ మాత్రం డిఫమేషన్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »



Render Time: 2025-02-13 16:38:39