Aircraft Crashed In Gramado Of Brazil: గగనయానంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జనావాసాలపై విమానం కుప్పకూలిపోవడంతో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఈ సంఘటనతో బ్రెజిల్‌లో తీవ్ర విషాదం ఏర్పడింది.
Epfo New Year Gift 2025: 58 ఏళ్లు నిండిన ప్రైవేటు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు వచ్చే రూ.9 వేల పెన్షన్ పెంపు!మరో విమాన ప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ దిగ్గజ పారిశ్రామికవేత్త ఉండడంతో ఆ దేశం నిర్ఘాంతపోయింది. ప్రమాదవశాత్తు నివాసాలపై కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. కానీ మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని సమాచారం.
అతడు తన భార్య, ముగ్గురు కుమార్తెలతోపాటు మరికొద్ది మంది కుటుంబసభ్యులు, అతడి కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో గెలాజీ కుటుంబీకులతోపాటు ఆఫీస్ ఉద్యోగులు కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానిక పోలీస్ యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి.మరో దేశంలో ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
Passengers Brazils Civil Defense Agency Gramado Firefighters Rio Grande Do Sul State Plane Crash Incident Serra Gaucha Mountains Passenger Plane Crashes Brazil News Terrifying Incident Luiz Claudio Galeazzi Tragic Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SC On Marriage System: చట్టాలు ఉన్నది భర్తలను బెదిరించడానికి కాదు.. సుప్రీంకోర్టు మొట్టికాయలుSC On Marriage System: హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదులను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినదే తప్ప వాణిజ్య ఒప్పందం కాదని ఒక వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పేర్కొంది.
और पढो »
ब्राजील में बड़ा विमान हादसा, 10 लोगों की मौत की खबरBrazil Plane Crash BREAKING: ब्राजील के ग्रैमाडो में घर में जा घुसा Plane, 10 से ज्यादा लोगों की मौत की आशंका
और पढो »
Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »
Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..Monitor Lizard video: ఉడుము ఒక వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు కొంత మంది ఒక మహిళలకు సమాచారం ఇచ్చారు .దీంతో ఆమె దాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి.
और पढो »
Lord Shanidev: శనిదేవుడికి నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు..?.. దీని వెనుక ఉన్న ఈ పురాణ గాథ మీకు తెలుసా..?Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
और पढो »