New Bride: అందంగా లేదు.. లావుగా ఉంది అని అవమానించడంతో ఆర్మీ జవాన్‌ భార్య ఆత్మహత్య

Army Jawan समाचार

New Bride: అందంగా లేదు.. లావుగా ఉంది అని అవమానించడంతో ఆర్మీ జవాన్‌ భార్య ఆత్మహత్య
Newly Married CoupleSister In LawSrikakulam District
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

Newly Married Army Soldier Wife Commits Suicide: వరకట్నం విషయమై భర్త, అత్తామామలు.. సూటిపోటీ మాటలతో ఆడపడుచులు వేధించడంతో కొత్తగా పెళ్లయిన ఓ ఆర్మీ జవాన్‌ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.

దేశ సేవలో నిమగ్నమైన సైనికుడు కావడంతో కుటుంబసభ్యులు ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ యువతి ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుంది. భారీగా కట్న కానుకలు ఇచ్చుకోవడంతోపాటు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా అసలు రూపం బయటపడింది. కట్నం డబ్బులు ఆలస్యమవడంతో భర్త, మామ వేధించసాగారు. దీనికితోడు ఆడపడుచులు 'అందంగా లేవు. లావుగా ఉన్నావు' అంటూ సూటిపోటీ మాటలతో వేధించడంతో ఆ నవ వధువు తట్టుకోలేకపోయింది. వేధింపులు.. అవమానాన్ని తట్టుకోలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

ఇదే విషయంలో అవమానంతోపాటు మనస్తాపానికి లోనయిన నీరజాక్షి సోమవారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెబితే తానే ఉదయం వస్తానని తండ్రి చెప్పడంతో సోమవారం ఇంట్లోనే ఉండిపోయింది. కానీ సాయంత్రం వరకు వేధింపులు తాళలేక నీరజాక్షి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.

అయితే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడేంత స్థాయి కాదని.. మామ, భర్త, ఆడపడుచులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తండ్రి సంపతిరావు ఆరోపణలు చేశాడు. ఈ సంఘటనపై మృతురాలి గ్రామస్తులు టకోయ్ వాసులు పెద్దఎత్తున చేరుకుని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ‌నీరజాక్షి మృతికి కారణమైన భర్త, మామ, ఆడపడుచులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Electric cars in indiaRashmika Mandanna

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Newly Married Couple Sister In Law Srikakulam District Palasa Takoy Tragedy Incident Andhra Pradesh Dowry Harassment Kasibugga Police Father In Law Army Soldier Breaking News AP News Andhra Pradesh News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యKTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్‌ చేసిన హత్య అంటూ కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు.
और पढो »

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »

Bank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays: నవంబర్ నెలలో 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేNovember Bank Holidays list rbi issued check when and where banks remains closed November Bank Holidays: ప్రస్తుతం ఎంత ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నా కొన్ని పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు.
और पढो »

Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!Rahu Mahadasha Lucky Zodiac Signs: రాహువు అంటే చెడు గ్రహం అని పరిగణిస్తారు. ఏవైనా పనులు ముందుకు సాగకపోతే రాహువు నీచ స్థానంలో ఉన్నందుకు అంటారు.
और पढो »

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Kisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..Kisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..Kisan Credit Card Scheme: వ్యవసాయం కోసం రుణం కావాలని వెతుకుతున్నారా. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణం భారం అని అనుకుంటున్నారా.
और पढो »



Render Time: 2025-02-13 23:17:45