Kisan Credit Card Scheme: వ్యవసాయం కోసం రుణం కావాలని వెతుకుతున్నారా. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణం భారం అని అనుకుంటున్నారా.
Kisan Credit Card : రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..
మరోవైపు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తే, పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం ద్వారా మీరు అతి తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి ఏకంగా మూడు లక్షల రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు క్రెడిట్ కార్డు రూపంలో పొందుతారు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత మొత్తానికి మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Kisan Credit Card Kisan Credit Card Online Apply
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »
Pension Scheme: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »
Fact Check: నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి..?unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..
और पढो »
Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..Swarnima Scheme For Women: మహిళలు సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలని ఉందా? అయితే బయట ప్రైవేటు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారం చేస్తే నిట్ట నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం శక్తితో ఎదిగేందుకు రెండు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది.
और पढो »
Money: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతిMoney: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »