Actress Rithu Chowdary, who gained popularity through the Jabardast comedy show, is in trouble after her name surfaced in a Rs. 700 crore land scam in Andhra Pradesh. The scam involves forged land registrations in Vijayawada and Ibrahimpatnam. Rithu Chowdary and her husband Cheemukurti Srikanth are accused of being involved in the scam alongside other influential figures like former CM YS Jagan's brother YS Sunil and Jagan's PA Nagaswar Reddy.
Rithu Chowdary In Land Scam : బుల్లితెర నటి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లో ఆమె అడ్డంగా బుక్కయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం వైఎస్జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు.
LAND SCAM RITHU CHOWDARY ANDHRA PRADESH ACTRESS JABARDAST CHEEMUKURTI SRIKANTH YS JAGAN YS SUNIL NAGASWAR REDDY
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
ఆస్కార్ - భారతీయ నటి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోభారతీయ సినీ ప్రదర్శనల్లో 'లాపతా లేడీస్' ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కకపోయినప్పటికీ, నటి షహనా గోస్వామి నటించిన 'సంతోష్' సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయింది.
और पढो »
Siddharth: పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
और पढो »
Australia vs India 2nd Test Cricket Match: రెండో టెస్ట్ ఆరంభంలోనే భారత్‌కు ఊహించని షాక్ తగిలిందిఓపెనర్ జైస్వాల్‌ని మిచెల్ స్టార్క్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసాడు. కేఎల్ రాహుల్‌ను కూడా స్టార్క్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసాడు. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ తుది జట్టులో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగాలను చూపారు.
और पढो »
Casting Couch: స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలుTollywood casting couch:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో వారంలో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని , తన ఆటతీరుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కిర్రాక్ సీత.
और पढो »