YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్ ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్ కుటుంబం ఆస్తుల గొడవ పెను సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. సోదరితోపాటు తల్లిని కోర్టుకు ఈడ్చడంతో రాజకీయంగా ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య లేఖాస్త్రాలు నడుస్తున్నాయి. బహిరంగంగా.. లేఖల రూపంలో తన సోదరుడి వైఖరిని షర్మిల తప్పుబడుతున్నారు. కోర్టులో విచారణ జరిగితే ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.
వైఎస్సార్ బతికి ఉన్న సమయంలోనే వైఎస్ షర్మిలకు ప్రత్యేకంగా ఆస్తులు పంచి పెట్టారు. వాటిలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల స్థలం, 15 మెగావాట్ల సండూరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సులు. ఇంకా 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు షర్మిలకు ఉన్నాయి.
భారతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మీడియా వ్యాపార సంస్థలన్నీ జగన్‌కు చెందుతాయి. క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ వంటివి కూడా జగన్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు కడప, పులివెందుల, ఇడుపులపాయ తదితర ప్రాంతాల్లో జగన్‌కు స్థిరచరాస్తులు ఉన్నాయి.వైఎస్సార్ తాను బతికున్న సమయంలోనే ఆస్తి పంపకాలపై ఒక స్పష్టత ఇచ్చారని సమాచారం. జగన్‌కు ఇద్దరు కూతుళ్లు, షర్మిల ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని వైఎస్సార్ అల్లారుముద్దుగా చూసుకునేవారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం
Assets Issue YS Sharmila YS Jagan Mohan Reddy Shares And Assets YSR Family Financial Problems YSR Family Dispute YS Jagan YS Jagan Family Dispute
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Sharmila: నా అన్న వైఎస్ జగన్ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తేలికగా తీసుకున్నారు.
और पढो »
YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్ జగన్ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
और पढो »
YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »
Tirumala: వైఎస్ జగన్ తిరుమల దర్శనం.. డిక్లరేషన్ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »