టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోగా.. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భార్య ఫొటోలను డిలీట్ చేశాడు.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: కొత్త ఏడాదిలో క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో విడాకుల వార్తకు మరింత బలం చేకూరింది.సోషల్ మీడియాలో చాహల్-ధనశ్రీ జంటకు భారీ క్రేజ్ ఉంది. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ.. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఉన్న సమయంలో చాహల్ ఇచ్చిన సపోర్ట్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన చూడముచ్చటగా ఉండేది. తన స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే చాహల్.. వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉంటాడు.
అప్పుడు చాహల్ విడాకుల పుకార్లను కొట్టిపారేశాడు. ధనశ్రీతో తాను విడిపోవట్లేదని.. ఇలాంటి ప్రచారం నమ్మొద్దని అభిమానులను కోరాడు. అయితే తాజాగా ఈ జంట విడిపోవడం ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు. విడాకుల పుకార్లు నిజమేనని.. అధికారికంగా రావడానికి మరికొంత సమయం పడుతందని అంటున్నారు. వారు విడిపోవడానికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ డిసెంబర్ 11, 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో మ్యాచ్‌లు లేకపోవడంతో సోషల్ మీడియాలో చాహల్ ఎక్కువ సమయం గడిపేవాడు.
CRICKET DIVORCE YUZZVENDRA CHAHAL DHANASHREE VERMA TEAM INDIA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనటీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు.
और पढो »
శ్రీ వర్మ: ధనశ్రీ వర్మధనశ్రీ వర్మ, సూపర్ స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహాల్ భార్య, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తన అందాలతో నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ధనశ్రీ వర్మ త్వరలో తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.
और पढो »
Viral Video: భార్యకు స్పెషల్ విడాకులు.. దిష్టి బొమ్మ ముందు కేక్ కట్ చేస్తు అందరికి గ్రాండ్‌గా దావత్.. వీడియో వైరల్..Divorce party video: హర్యానాకు చెందిన మంజీత్ తన భార్య కోమల్ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ఆయన చేసుకున్న పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
కుక్క కారణంగా విడాకులు: కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ పవి పూవప్ప బ్రేకప్కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ పవి పూవప్ప తన భర్త డీజే మ్యాడీతో విడాకులు తీసుకున్నట్లు వార్త వైరల్‌గా మారింది. పవి పూవప్ప కుక్కను ఇంట్లో ఉంచాలని వాదించగా, డీజే మ్యాడీ కుక్కను ఇంట్లో ఉండొద్దని చెప్పడంతో ఈ వివాదం మొదలైందని తెలిసింది.
और पढो »
టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలుమూడో టెస్టు డ్రాతో ముగిసి ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలపై చర్చ మొదలైంది. టీమిండియాకు ఆసీస్‌తో చివరి రెండు టెస్టుల మాత్రమే ఉన్నాయి.
और पढो »
క్రికెటర్ షమీ, టెన్నీస్ స్టార్ సానియా పెళ్లి?మహ్మద్ షమీ, సానియా మీర్జా క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. ఈ వార్తలు పెళ్లి ఖాయమే అనే చర్చకు దారితీశాయి.
और पढो »