క్రికెటర్ షమీ, టెన్నీస్ స్టార్ సానియా పెళ్లి?

Sports समाचार

క్రికెటర్ షమీ, టెన్నీస్ స్టార్ సానియా పెళ్లి?
CricketTennisMohammed Shami
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

మహ్మద్ షమీ, సానియా మీర్జా క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. ఈ వార్తలు పెళ్లి ఖాయమే అనే చర్చకు దారితీశాయి.

మహ్మద్ షమీ, సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరూ క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొనడంతో వారి పెళ్లి ఖాయమే అనే వార్తలు వస్తున్నాయి. దుబాయ్‌లో మహమ్మద్ షమీ, సానియా మీర్జా కలిశారనే వార్త క్రీడా రంగంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో ఎడిట్ అవుతూ క్రిస్మస్ స్వీట్ న్యూస్‌గా వైరల్ అవుతున్నాయి. భారత క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తనకు ఏ స్త్రీ పట్ల ఆసక్తి లేదని తేల్చేశాడు.

హసిన్ జహాన్‌ తనపై తీవ్ర ఆరోపణలు చేసి.. న్యాయస్థానంలో ఇబ్బందులకు గురి చేసినా కూడా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత జీవితంలో ఇంత ఇబ్బందిని తట్టుకుని నిలబడి అనంతరం క్రికెట్‌లో గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. మహ్మద్ షమీ మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షమీ పెళ్లి చేసుకోనున్నాడని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై షమీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆమె ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోలేదు. భారత్‌లో టీమిండియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో సానియా స్టేడియానికి వచ్చి క్రికెట్ వీక్షించింది. స్టేడియంలో క్రికెట్‌ చూస్తున్న సమయంలో షమీ ఆటను చూసి సానియా మీర్జా షాకైనట్లు సమాచారం. ఆ సమయంలో షమీతో సానియా మాట్లాడిందని తెలుస్తోంది. అనంతరం వీరిద్దరూ కొన్ని కార్యక్రమాల్లో కనిపించారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సమయంలో ఏఐతో ఎడిట్‌ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. క్రిస్మస్‌ వేడుకల్లో వీరిద్దరూ పాల్గొన్నారని వార్త హల్‌చల్‌ చేసింది. ఈ ఫొటోలను పరిశీలించగా ఇది ఎడిట్ చేసిన ఫొటో అని తేలింది. ఏఐ ద్వారా ఇలా చేశారని తెలిసి అవాక్కయ్యారు. కానీ సానియా, షమీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cricket Tennis Mohammed Shami Sania Mirza Marriage News India Pakistan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sania Mirza: విడాకుల తర్వాత బాలీవుడ్‌ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి?Sania Mirza: విడాకుల తర్వాత బాలీవుడ్‌ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి?Sania Mirza Ready To Second Marriage What Is Fact: భారతదేశానికి క్రీడాపరంగా ఎన్నో పతకాలు అందించిన మాజీ టెన్నీస్‌ క్రీడాకారిణి సానీయా మీర్జా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా మారింది. షోయబ్‌ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు పుకార్లు వస్తున్నాయి.
और पढो »

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనరవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనటీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు.
और पढो »

Keerty Suresh: హిందూ సంప్రదాయంలో ఘనంగా కీర్తి సురేష్ పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న మహానటి వెడ్డింగ్ ఫొటోస్..Keerty Suresh: హిందూ సంప్రదాయంలో ఘనంగా కీర్తి సురేష్ పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న మహానటి వెడ్డింగ్ ఫొటోస్..Keerty Suresh Wedding Photos: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఈరోజు హిందూ సంప్రదాయంలో వైభవంగా జరిగింది. తన చిన్ననాటి క్రిస్టియన్‌ స్నేహితుడైన అంటోనీ తట్టిల్‌ను ఈరోజు ఘనంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది.
और पढो »

తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్యతెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్యప్రముఖ తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి తర్వాత కట్నం కోసం అత్తింటి వేధింపులు, భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
और पढो »

Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »

Naga Chaitanya- Shobitha: నాగ చైతన్య శోభితల హల్దీ ఫంక్షన్‌.. నెట్టింట వీడియో వైరల్..Naga Chaitanya- Shobitha: నాగ చైతన్య శోభితల హల్దీ ఫంక్షన్‌.. నెట్టింట వీడియో వైరల్..Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్‌ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 13:40:41