king cobra: బాప్ రే.. ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..

Snake Video समाचार

king cobra: బాప్ రే.. ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..
Odisha NewsMayurbhanj Snake RescuedOdisha King Cobra Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Big king cobra in odisha: ఒక భారీ సర్పం ఇంట్లోకి ప్రవేశించింది. బాంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడి వారు భయపడిపోయి పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

king cobra: బాప్ రే.. ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..

కానీ అది బుసలు కొడుతూ.. పలు మార్లు వారిని కాటేసేందుకు సైతం ప్రయత్నించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు, స్నేక్ టీమ్ లు ఎంతో కష్టపడి కింగ్ కోబ్రాను పట్టుకుని దగ్గరలోకి అడవిలోకి తీసుకెళ్లి వదలేశారు. అయితే.. సదరు కింగ్ కోబ్రా పాము.. మానిటర్ బల్లిని వెంబడించే క్రమంలో .. సదరు వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Odisha News Mayurbhanj Snake Rescued Odisha King Cobra Video Snake Video Viral Snake Rescue Team Forest Offcers Snake Bite King Cobra Attacks In Odisha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.
और पढो »

Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Python attack: బాప్ రే.. కేర్ టేకర్ మీద అమాంతం దాడికి పాల్పడిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..Python attack: బాప్ రే.. కేర్ టేకర్ మీద అమాంతం దాడికి పాల్పడిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..Python attacks on caretaker: ఒక వ్యక్తి పాములు, కొండ చిలువల్ని జాగ్రత్తగా ఒక రూమ్ లో పెట్టెలలో పెంచుతున్నాడు. ఒక భారీ కొండ చిలువను బైటకు తీసి దాని గురించి వివరిస్తున్నాడు. ఇంతలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

King Cobra Video: వాషింగ్ మెషన్‌లో 5 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా వచ్చిందో తెలుసా? వీడియో ఇదే..King Cobra Video: వాషింగ్ మెషన్‌లో 5 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా వచ్చిందో తెలుసా? వీడియో ఇదే..5Ft King Cobra In Washing Machine Video Goes To Trend In Google Watch Here రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో వాషింగ్ మిషన్లో భారీ కింగ్ కోబ్రా చొరబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Cobra Snake: పిల్లి పిల్లలపై బుసలు కొడుతూ దాడిచేసిన బ్లాక్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..Cobra Snake: పిల్లి పిల్లలపై బుసలు కొడుతూ దాడిచేసిన బ్లాక్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..venomous snake video: నల్ల పాము పిల్లి పిల్లలున్న ఒక పెట్టేదగ్గరకు వెళ్లింది. ఇంతలో పిల్లి.. పామును గమనించింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Helicopter: వామ్మో.. వేల అడుగుల ఎత్తునుంచి జారిపడ్డ హెలికాప్టర్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Helicopter: వామ్మో.. వేల అడుగుల ఎత్తునుంచి జారిపడ్డ హెలికాప్టర్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Kedarnath helicopter crash: సాంకేతిక కారణాలతో దెబ్బతిన్న హెలికాప్టర్ ను, ఆర్మీ చాపర్ సహాయంతో మరోక చోటికి తరలిస్తున్నారు. ఆర్మీ చాపర్ హెలికాప్టర్ ను తీగల సహాయంతో కట్టి తీసుకెళ్తున్నారు. భూమి నుంచి వేల అడుగుల మీదకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »



Render Time: 2025-02-19 20:41:51