Kedarnath helicopter crash: సాంకేతిక కారణాలతో దెబ్బతిన్న హెలికాప్టర్ ను, ఆర్మీ చాపర్ సహాయంతో మరోక చోటికి తరలిస్తున్నారు. ఆర్మీ చాపర్ హెలికాప్టర్ ను తీగల సహాయంతో కట్టి తీసుకెళ్తున్నారు. భూమి నుంచి వేల అడుగుల మీదకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.Jay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్..!
ఈ దెబ్బతిన్న క్రెస్టల్ హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 భారీ చాపర్‌ను రంగంలోకి దించారు. ఈ భారీ చాపర్‌కు తీగలు కట్టి.. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. చాపర్ ఒక్కసారిగా పైకి..ఎగిరి భూమి నుంచి వేల అడుగులపైకి వెళ్లిపోయింది. ఇంతవరకుబాగానే ఉన్నా.. ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.
Ditect Hidden cameras: హోటల్స్ లో, బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాల అనుమానామా..?.. ఇలా ఈజీగా కని పేట్టేయోచ్చు..
Helicopter Crash MI 17 Chopper Army Chopper Kedarnath Helicopter Accident Mi-17 Chopper Fallsdown Helicopter Crash Video Viral
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Harassment on Womans: నడిరోడ్డుపై రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand: రాత్రిపూట రోడ్డుమీద వెళ్తున్నయువతుల పట్ల కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..Huge python: భారీ కొండ చిలువ ఎక్కడి నుంచో వచ్చి.. దగ్గరలో ఉన్న షెడ్డు దగ్గరకు చేరుకుంది. అంతేకాకుండా.. దాన్ని కూల్చేసి మరీ షెడ్ లోకి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »
Helicopter Crash: హైదరాబాద్ వస్తుండగా ఘోరం.. పూణే సమీపంలో కుప్పకూలీన హెలికాప్టర్ .. షాకింగ్ వీడియో వైరల్..Private Helicopter Crash: ముంబాయి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పూణేలోని పౌద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »