ఐటీ నోటీసులు వచ్చేలా ఉంటే? బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఉత్తర్వులు

FİNANCE समाचार

ఐటీ నోటీసులు వచ్చేలా ఉంటే? బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఉత్తర్వులు
FINANCETAXESBANKING
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ పరిమితి, డిపాజిట్‌, పాన్‌ కార్డు నమోదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ప్రాపర్టీ కొనుగోలు

బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. అక్కడే భద్రంగా ఉంటాయని ఆలోచన చేస్తారు. అంతేకాదు ఈ కాలంలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ కూడా ఎక్కువయ్యాయి. దీంతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. ఇలా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌, విత్‌డ్రా చేస్తుంటాం. అయితే, ఈ కాలంలో యూపీఐ పేమెంట్స్‌ ఎక్కువగా చేస్తున్నాం. అంటే మన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అవుతాయి.

అలాగే మన ఖాతాల్లో డబ్బులు క్రెడిట్‌ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. అయితే, ఓ పరిమితి వరకు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసుకోవచ్చు. ఆ లిమిట్‌ దాటితే ఐటీ నోటీసులు వస్తాయి. ఇటీవల ఓ పానీపూరి విక్రయదారుడికి కూడా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చూసి ఏడాదికి రూ.40 లక్షల ఆదాయం వస్తోందని ఐటీ అధికారులు సదరు పానీపూరి విక్రయదారుడికి నోటీసులు పంపారు. ఇదంత ఎక్కువగా యూపీఐ పేమంట్స్‌ వాటి హిస్టరీ చూసి వేశారు. ఏడాదికి రూ.10 లక్షలకు మించి బ్యాంకు డిపాజిట్‌ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయి. రూ.50 వేలు డిపాజిట్‌ చేసినా పాన్‌ కార్డు నంబర్‌ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తారు. అంతేకాదు ఇలాంటి నిబంధన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఐటీ అధికారులకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏదైనా ఫిక్సెడ్‌ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే దాని విలువ రూ.30 లక్షలకు మించి ఉంటే రిజిస్ట్రేష్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

FINANCE TAXES BANKING DEPOSITS INVESTMENTS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే.
और पढो »

చంద్రముఖీ మూవీ టిమ్: నయన తారకు నోటీసులు పంపలేదంటూ స్పందనచంద్రముఖీ మూవీ టిమ్: నయన తారకు నోటీసులు పంపలేదంటూ స్పందననయన తారకు చంద్రముఖీ సినిమా క్లిప్స్ ఉపయోగించారని విషయం పై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రముఖీ మూవీ టిమ్ స్పందించి నోటీసులు పంపలేదని స్పష్టం చేసింది.
और पढो »

ఫార్ములా ఈ కారు కేసు: కేటీఆర్‌కు ఈడీ నోటీసులుఫార్ములా ఈ కారు కేసు: కేటీఆర్‌కు ఈడీ నోటీసులుतेलंगाना में फॉर्मूला ई कार रेसिंग मामला राजनीति में हंगामा मचा रहा है। इस मामले में बीआरएस नेता केटीआर के सिर पर पड़ा है। ईडी ने आइम के लिए नोटिस जारी किया है। कर्नाटक राजनीति में यह नोटिस के कारण काफी हंगामा मचा है।
और पढो »

ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలోని శాఖలను విలీనంఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలోని శాఖలను విలీనంకేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలోని 493 శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తుంది.
और पढो »

అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులుఅల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులుసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
और पढो »

SEBI Chief: సెబీ చైర్‌పర్సన్ మాధాబి పూరీ బుచ్‎కు లోక్‎పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశంSEBI Chief: సెబీ చైర్‌పర్సన్ మాధాబి పూరీ బుచ్‎కు లోక్‎పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశంSEBI Chief: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్ పాల్ విచారణకు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
और पढो »



Render Time: 2025-02-13 05:22:55