అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు

POLICE समाचार

అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు
అల్లు అర్జున్నోటీసులుతొక్కిసలాట
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. తాజాగా, పోలీసులు.. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ తొక్కిసలాట లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కోర్ట్ వారు ఇచ్చిన మధ్యంత బెయిల్ మీద ఉన్నారు.

ఈ నేపథ్యంలో మరోసారి చిక్కడ పల్లి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం అంటే.. మంగళవారం.. ఉదయం 11 గంటలకు తమ ముందు హజరు కావాల్సిందిగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప2 గురించి మాట్లాడటంతో ఇది కాస్త పోలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని పార్టీలు అల్లు అర్జున్ కు అండగా ఉండగా.. మరికొన్ని పార్టీలు మాత్రం అల్లు అర్జున్ తీరును తప్పుపడుతున్నాయి. అదే విధంగా అల్లు అర్జున్ ఆగమేఘాల మీద సీఎం రేవంత్ మాట్లాడగానే మీడియా సమావేశం నిర్వహించడం కూడా కాంట్రవర్సీగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు.. బెయిల్ రద్దుకై హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

అల్లు అర్జున్ నోటీసులు తొక్కిసలాట పుష్ప 2 చిక్కడ పల్లి పోలీసులు

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

స్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంస్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంఅల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
और पढो »

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »

Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Arnab Goswami: రేవంత్‌ రెడ్డి ఫ్లాప్‌ యాక్టర్‌.. అల్లు అర్జున్‌ సూపర్‌ స్టార్‌: అర్నబ్‌ గోస్వామిArnab Goswami: రేవంత్‌ రెడ్డి ఫ్లాప్‌ యాక్టర్‌.. అల్లు అర్జున్‌ సూపర్‌ స్టార్‌: అర్నబ్‌ గోస్వామిArnab Goswami Sensational Comments: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు నిన్న చంచల్‌ గూడ జైలుకు తరలించారు. అయితే ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు.
और पढो »

Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »

Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »



Render Time: 2025-02-15 09:32:40