ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టడంతో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Ntr bharosa pension distribution in ap: చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.New Year 2025 WishesHappy New Year Muggulu 2025: కొత్త సంవత్సరం 2025 ముగ్గులు వచ్చేశాయి.. మీ వాకిలి నిండా నింపండి..Rasi Phalalu 2025: 2025 సంవత్సరంలో ఈ రాశి వారికి తిరుగులేదు.. ఏలినాటి శని, గురు గ్రహ ప్రభావం..
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు ప్రజలకు డెవ్ లప్ మెంట్ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు ఏపీని గాడిన పెట్టే పనులు చేస్తునే.. మరోవైపు గత పాలకులు చేసిన పనుల్ని కూడా ఎండగడుతుంది. అదే విధంగా ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ప్రతి నెల మొదటి తారీఖు లోపల పెన్షన్ లను ఠంచన్ గా అందేలా చర్యలు చేపట్టారు.
చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సైతం.. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినేందుకు ఇటీవల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఏపీలో పెన్షన్ ల పంపిణిని మాత్రం చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకునుట్లు సమాచారం.చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు పర్యాయాలు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ల పంపిణి కార్యక్రమంను చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, పెన్షన్ ల పంపిణిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా యలమందల లో ఏడుకొండలు అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అక్కడ పెన్షన్ పంపిణిని నిర్వహించారు. అదేవిధంగా అక్కడ సీఎం చంద్రబాబు స్వయంగా కాఫీ పెట్టినట్లు తెలుస్తొంది. అదే విధంగా పలువురు లబ్దిదారులతో ముచ్చటిస్తు చంద్రబాబు వారి సమస్యల్ని అడిగిమరీ తెలుసుకున్నారు. ఈ పెన్షన్ ల పంపిణికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ ఫోక్ సాంగ్..?.. ఇంత సైకోయిజమా అంటున్న బన్నీ ఫ్యాన్స్.. వీడియో వైరల్..Bandi Sanjay: 'రేవంత్ రెడ్డిలో పవన్ కల్యాణ్‌కు ఏం కనిపించిందో?' కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలుPawan kalyan: రేవంత్ రెడ్డి నిజమైన హీరో..
CHANDRABAABU NAIDU AP CM PENSION DISTRIBUTION VIRAL VIDEO SOCIAL MEDIA PENSION SCHEME YELAMANDAL TELUGU NEWS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »
Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
శబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
और पढो »
Allu Arjun VS Revanth Reddy: పోలీసులు 4 కేసులు నమోదుAllu Arjun, Revanth Reddy తొక్కిసలాట ఘటనపై వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »
CM చంద్రబాబు నాయుడు PM మోదీని కలవడంఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
और पढो »
Virat Kohli: మెల్ బోర్న్ టెస్టులో షాకింగ్ ఘటన..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడుIND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
और पढो »