జూకీపర్ సింహల బోనులోకి ప్రవేశించి తొనకొట్టిన ఘటన

TRAGEDY समाचार

జూకీపర్ సింహల బోనులోకి ప్రవేశించి తొనకొట్టిన ఘటన
JOOLIONATTACK
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

ఉజ్బెకిస్తాన్ లో జూకీపర్ సింహల బోనులోకి ప్రవేశించి తమ దిగుబాట్లను చూపించాడు. సింహాలు దాడిచేసి చంపేసిన ఘటన వైరల్ గా మారింది.

ఉజ్బెకిస్తాన్ లోని పార్కెంట్ లో ఒక జూ ఉంది. అందులో ఇరిస్కులోవ్ జూకీపర్ గా పనిచేస్తున్నారు. ఆ జూలో అనేక క్రూర జంతువులు ఉన్నాయి. అయితే.. అతను తన రెంజ ఏంటో ప్రియురాలికి చూపించాలని అనుకున్నట్లున్నాడు. ఏకంగా సింహల బోనులోకి ప్రవేశించాడు. అప్పటికే దాంట్లో మూడు సింహలు ఉన్నట్లు తెలుస్తొంది. అతను.. సింబా.. అంటూ.. సింహాలను చూస్తు వాటి దగ్గరకు వీడియో రికార్డు చేస్తు వెళ్లాడు. అది రాత్రిపూట కావడంతో అక్కడున్న వారు ఎవరు కూడా అంతగా గమనించలేదని తెలుస్తొంది.

ఈ క్రమంలో అతను సింహాల దగ్గరకు వెళ్లడంతో అవి కాసేపు మనోడీ వేశాలను చూసి.. ఒక్కసారిగా దూకీ చీల్చి చేండాడాయి. అతను ఈ షాకింగ్ పరిణామంలో అరుస్తూ.. కేకలు వేశాడు. అతని ఫోన్ లో రికార్డు అయినట్లు తెలుస్తొంది. సింహాలు అతనిపై దాడిచేసి చంపేసినట్లు తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

JOO LION ATTACK UZBEKISTAN DEATH

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

శబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
और पढो »

పార్లమెంట్ ఘటన: రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లుపార్లమెంట్ ఘటన: రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లుపార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
और पढो »

పుష్ప2 థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన: పోలీసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారుపుష్ప2 థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన: పోలీసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారుపుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో మరోసారి పెనుదుమారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారు, మరో పిటిషన్ దాఖలు చేసి, సింగిల్ జడ్జీ మధ్యంత బెయిల్ ను కొట్టివేయాలని కోరుతున్నారు. అల్లు అర్జున్ తరపు వकीళ్లు పోలీసుల ప్రవర్తనపై కోర్టు ధిక్కరణ కేసులో పిటిషన్ వేయడం ప్రకటించారు. సంధ్య థియేటర్ పోలీసులకు రక్షణ లేఖ రాసింది, పోలీసులు ఆమోదించలేదు.
और पढो »

Virat Kohli: మెల్ బోర్న్ టెస్టులో షాకింగ్ ఘటన..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడుVirat Kohli: మెల్ బోర్న్ టెస్టులో షాకింగ్ ఘటన..విరాట్ వైపు దూసుకొచ్చిన ప్రేక్షకుడుIND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
और पढो »

చంద్రబాబు కాఫీ పెట్టిన ఘటనచంద్రబాబు కాఫీ పెట్టిన ఘటనఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టడంతో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Rashmika Mandanna: శ్రీవల్లి మెడకు చుట్టుకున్న సంధ్య థియేటర్ ఘటన..?.. రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్..Rashmika Mandanna: శ్రీవల్లి మెడకు చుట్టుకున్న సంధ్య థియేటర్ ఘటన..?.. రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్..Pushpa 2 movie Stampede controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా గురించి నాన్ స్టాప్ గా రచ్చ నడుస్తొందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఈ వివాదంలో నేషనల్ క్రష్ ను లాగినట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-16 12:28:43