డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి

సినిమా समाचार

డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి
TOLLYWOODBOXOFFICEDUBBING FILMS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

2024కు వీడ్కోలు పలుకబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ చిత్రాలూ బాగా రఫ్పాడించాయి. ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్, మహారాజా, రాయన్, అమరన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి.

మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలుకబోతున్నాము. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్నిడైరెక్ట్ చిత్రాలే కాదు. డబ్బింగ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి.ప్రేమలు.. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ప్రేమలు. చిన్న చిత్రంగా విడుదలైన మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది ఈ డబ్బింగ్ చిత్రం.మంజుమ్మేల్ బాయ్స్.. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ‘మంజుమ్మేల్ బాయ్స్’. ఈ సినిమా మలయాళంలోనే కాదు..

తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మహారాజా.. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘మహారాజా’. ఓ కూతురు కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు చైనాలో కూడా దుమ్ము దులుపుతుంది.రాయన్.. ధనుశ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.అమరన్.. శివకార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. ఈ సినిమా తమిళం సహా తెలుగులో మూడింతలు లాభాలను తీసుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TOLLYWOOD BOXOFFICE DUBBING FILMS TELUGU FILMS MALAYALAM FILMS TAMIL FILMS టాలీవుడ్ బాక్సాఫీస్ డబ్బింగ్ చిత్రాలు తెలుగు చిత్రాలు మలయాళ చిత్రాలు తమిళ చిత్రాలు

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Year Ender 2024: బాలీవడ్ లో పుష్ప గాడి మరో సంచలన రికార్డు.. ‘బాహుబలి 2’ తర్వాత ఆ రికార్డు ‘పుష్ప 2’ దే..Year Ender 2024: బాలీవడ్ లో పుష్ప గాడి మరో సంచలన రికార్డు.. ‘బాహుబలి 2’ తర్వాత ఆ రికార్డు ‘పుష్ప 2’ దే..Year Ender 2024: ‘పుష్ప 2 ది రూల్’ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. అంతేకాదు పుష్ప 2 తో నిజంగానే బాలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు. ఇప్పటికే హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే నుంచి రికార్డుల ఊచకోత కోస్తున్నాడు.
और पढो »

Pushpa 2 Bollywood Collections: బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించిన పుష్ప 2.. తక్కువ టైమ్ లో హిందీలో రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్స్..Pushpa 2 Bollywood Collections: బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించిన పుష్ప 2.. తక్కువ టైమ్ లో హిందీలో రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్స్..Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే వసూళ్ల నుంచే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం పుష్ప రాజ్ చేస్తోన్న వసూళ్ల సునామీ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. నిన్న శనివారంతో బాక్సాఫీస్ దగ్గర దగ్గర 10 రోజులు పూర్తి చేసుకుంది.
और पढो »

Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ప్లేస్ ఇదే..Year Ender 2024: ఈ యేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ప్లేస్ ఇదే..Year Ender 2024: 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే..
और पढो »

Delhi Politics Pushpa 2 War: ఢిల్లీలో ‘పుష్ప 2’ పొలిటికల్ వార్.. బీజేపీ Vs కేజ్రీవాల్..Delhi Politics Pushpa 2 War: ఢిల్లీలో ‘పుష్ప 2’ పొలిటికల్ వార్.. బీజేపీ Vs కేజ్రీవాల్..Delhi Politics Pushpa 2 War: ఇయర్ ఎండింగ్ లో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ బీ, సీ సెంటర్స్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
और पढो »

2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2023లో విడుదలైన తెలుగు సినిమాలలో టాప్ హిట్ చిత్రాలు జనవరి నుండి జూలై వరకు డెటైల్స్.
और पढो »

Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..Hidni Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
और पढो »



Render Time: 2025-02-15 21:17:36