Year Ender 2024: 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే..
Year Ender 2024 : 2024కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది కొన్ని చిత్రాలు నిరాశ పరిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.మొత్తంగా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొన్న సినిమాల విషయానికొస్తే.. Year Ender 2024 Tollywood Blockblusters: 2024 తెలుగు చిత్ర పరిశ్రమకు బాగానే కలిసొచ్చింది. జనవరిలో ‘హనుమాన్’ సినిమాతో మొదలు పెడితే.. డిసెంబర్ లో పుష్ప 2తో కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తంగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ విషయానికొస్తే..హనుమాన్..
ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆయ్’ . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మత్తు వదలరా.. 2.. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా ..2’. ఈ సినిమా 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దేవర పార్ట్ 1.. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూల్లతో దుమ్ము దులిపింది.
2024 Tollywood Blockblusters Pushpa 2 The Rule Kalki 2898 AD Devara Hanu Man Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hidni Dubbed South movies top Collections: సౌత్ డబ్బింగ్ మూవీస్ లో పుష్ప 2 సంచలనం.. ‘బాహుబలి 2’ను వెనక్కి నెట్టిన పుష్ప రాజ్..Hidni Dubbed South movies top Collections: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
और पढो »
Pushpa 2 Succes Meet: భార్య దగ్గర మన తగ్గినా పర్వాలేదు.. ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..Pushpa 2 Delhi Succes Meet: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
और पढो »
Google 2024 Top Trending Searches for Movies: 2024 గూగుల్ టాప్ ట్రెండ్ మూవీస్ లో హనుమాన్, కల్కి మూవీస్..Google 2024 Top Trending Searches for Movies: 2024 గూగుల్ టాప్ ట్రెండ్ లో మన దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్ లో శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ఉంది. వీటితో పాటు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ADతో పాటు హనుమాన్,సలార్ వంటి తెలుగు సినిమాలు గూగుల్ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి.
और पढो »
Sritej Serious condition: పుష్పకు మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
और पढो »
Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.
और पढो »
2024 WW Top Gross collection Movies: ‘పుష్ప 2’ సహా 2024 మొదటి రోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు..2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజైన చిత్రాలు ఫస్ట్ డే అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది పుష్ప 2 విడుదల ముందు వరకు ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్ 1లో ఉంది.
और पढो »