Pushpa 2 Delhi Succes Meet: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
Pushpa 2 Succes Meet: భార్య దగ్గర మన తగ్గినా పర్వాలేదు.. ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..
అయితే ప్యాన్ ఇండియా సక్సెస్ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ఢిల్లీలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప 2’ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ చిత్రం ఓ రేంజ్ వసూళ్లలతో దూసుకుపోతుంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమా రూ. 406.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అంతేకాదు తక్కువ టైమ్ లో ఈ సినిమా అక్కడ రూ. 250 కోట్ల నెట్ వసూల్లు.. రూ.300 కోట్లు..
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలకు ధన్యవాదాలు. ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్ అన్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న భారతీయులు, సినీ ప్రేమికులు ఎగ్జిబిటర్లు, చిత్ర యూనిట్ కు ఈ వేదికగా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఇండియన్ సినిమాను బాక్సాఫీస్ రూల్ చేస్తోన్న మా డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. ఆయన విజన్ నుంచే ఈ సినిమా పుట్టిందన్నారు. ముఖ్యంగా పుష్ప 1కు చూపించిన ఆదరణ మరవలేనిది.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీస్ విభాగాలు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెంబర్లు శాశ్వతం కాదు. కానీ ప్రేక్షకుల ప్రేమ మాత్రం శాశ్వతం అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉండాలన్నారు. తెలుగు సినిమాలే కాదు.. ఏ చిత్ర పరిశ్రమనైనా సరే దీనిని బ్రేక్ చేయాలనుకుంటున్నాను.
Pushpa 2 North Success Meet Pushpa 2 1000 Crore Club Pushpa 2 Records Allu Arjun
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pushpa2 Success Meet: బాధిత కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను.. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్..Pushpa2 Success Meet: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప మూవీకి రెండో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే సంచలన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టింది.
और पढो »
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Pushpa 2: చిరంజీవిని కలిసిన పుష్ప యూనిట్.. అల్లు అర్జున్ మాత్రం దూరం..?Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
और पढो »
Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »
Allu Arjun: పవన్ బాబాయ్‌కి స్పెషల్ నోట్.. సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..Pushpa2 movie successmet: పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
और पढो »