తమిళనాడు విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవు

Eğitim समाचार

తమిళనాడు విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవు
EĞİTİMPANDUĞTELUĞU
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

తమిళనాడు ప్రభుత్వం పొంగల్ పండుగ సందర్భంగా విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

సంక్రాంతి పండుగ అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడులో జనవరి 14వ తేదీన మంగళవారం పొంగల్‌ పండుగ జరుపుకోనున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు జనవరి 15, 16, 18, 19 తేదీల్లో ప్రభుత్వం పండుగ సెలవులు ఇచ్చింది. అయితే జనవరి 17వ తేదీన శుక్రవారం సెలవు ప్రకటించలేదు.

దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ ఒక్కరోజు కూడా సెలవులు ఇవ్వాలని భావించారు. ఆ ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అందరి విజ్ఞప్తి మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈనెల 17వ తేదీన సెలవు ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయంగా జనవరి 25వ తేదీన శనివారం పనిదినంగా ప్రకటించారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EĞİTİM PANDUĞ TELUĞU TAMILNADU

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. నేడు తెలంగాణలోని ఈ స్కూళ్లు, కాలేజీలన్నింటికీ సెలవు..School Holiday In Telangana Today: విద్యార్థులకు సెలవు వచ్చిందంటే పండగే. అయితే, తెలంగాణలోని విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌ ప్రధానంగా ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంది.
और पढो »

స్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంస్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంఅల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
और पढो »

బంగాళాఖాతం అల్పపీడనం: ఏపీలో మోసం వర్షాలుబంగాళాఖాతం అల్పపీడనం: ఏపీలో మోసం వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడనుంది. ఈ అల్పపీడనం వల్ల రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »

అంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంఅంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించనుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1.48 లక్షల విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనుంది.
और पढो »

2024లో అత్యధిక లాభం సాధించిన సినిమాలు2024లో అత్యధిక లాభం సాధించిన సినిమాలు2024లో విడుదలైన సినిమాల్లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల వివరాలతో పాటు వాటి వసూళ్లు మరియు లాభాలను చూడండి.
और पढो »

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తంచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-19 22:36:30