తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ.. ప్రతినెల రూ.30 వేల జీతంతో ఉద్యోగం!

Jobs News समाचार

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ.. ప్రతినెల రూ.30 వేల జీతంతో ఉద్యోగం!
JobsTelanganaGovernment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపబోతుంది. జిల్లా కోర్టుల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతినెల రూ.30 వేల జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఉత్తర్ణత సాధించిన వారు అర్హులుగా ఉంటారు.

Jobs News : తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. జిల్లా కోర్టులో ఉద్యోగాలకు భర్తీ.. ప్రతినెల రూ.30 వేల జీతంతో ఉద్యోగం!

Telangana Districts Courts Jobs News: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలుపబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే ఇలా తెలుసుకోండి..తెలంగాణ సర్కార్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలపబోతోంది. రాష్ట్రంలోని హైకోర్టు నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jobs Telangana Government Court Recruitment Intermediary Salary

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాల భర్తీతెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాల భర్తీతెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో 3,039 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త బస్సులు కొనుగోలు చేసి రద్దీ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది.
और पढो »

SBI PO: ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌ విడుదల.. 600 పోస్టుల భర్తీ, మీ సొంత జిల్లాలో ఉద్యోగం, రూ.18 లక్షల జీతం..SBI PO: ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌ విడుదల.. 600 పోస్టుల భర్తీ, మీ సొంత జిల్లాలో ఉద్యోగం, రూ.18 లక్షల జీతం..SBI PO Notification Out: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొఫెషనరీ ఆఫీసర్ (PO) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బిఐ పిఓ రిక్రూట్మెంట్ 2024 అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »

Gram Suraksha Yojana: చిల్లర ఖర్చు పెడితే చాలు రూ.లక్షల్లో లాభం.. రూ.50 పెడితే రూ.30 లక్షలుGram Suraksha Yojana: చిల్లర ఖర్చు పెడితే చాలు రూ.లక్షల్లో లాభం.. రూ.50 పెడితే రూ.30 లక్షలుCheck Out Post Office Gram Suraksha Yojana Full Details: రోజులో చేసే చిల్లర ఖర్చుతో భారీగా లాభం సంపాదించే అద్భుతమైన పథకం ఉంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కొంత పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షల్లో లాభం పొందే గొప్ప పథకం పేరు గ్రామ సురక్ష పథకం.
और पढो »

Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Telangana government brings new facial recognition attendance తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది.
और पढो »

Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.
और पढो »

Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
और पढो »



Render Time: 2025-02-13 13:42:35