Check Out Post Office Gram Suraksha Yojana Full Details: రోజులో చేసే చిల్లర ఖర్చుతో భారీగా లాభం సంపాదించే అద్భుతమైన పథకం ఉంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కొంత పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షల్లో లాభం పొందే గొప్ప పథకం పేరు గ్రామ సురక్ష పథకం.
Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేమన రోజువారీ ఖర్చుల్లో కొంత పొదుపు చేస్తే చాలు భవిష్యత్‌లో చాలా ఉపయోగపడతాయి. ప్రైవేటులో పెట్టుబడి పెడదామంటే నమ్మకం.. విశ్వసనీయత లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. డబ్బులు వృథా.. మోసం జరుగుతుందనే భయం ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో తపాలా శాఖకు చెందిన పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసానిస్తాయి. తపాలా శాఖ తక్కువ పెట్టుబడి అధిక లాభాలు అందిస్తుంటుంది.
దరఖాస్తుతోపాటు ఇతర పత్రాలు తపాలా శాఖ అధికారులకు అందించాలి. అనంతరం మీ ప్లాన్ ప్రకారం ప్రీమియం చెల్లింపు చేయాలి. అన్ని పత్రాలను ధ్రువీకరించిన అనంతరం అధికారులు పాలసీ ధ్రువపత్రం ఇస్తారు. ఇక ఆ తర్వాతి నుంచి మీరు ప్రీమియం చెల్లించవచ్చు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mohan Babu Letter
Gram Suraksha Yojana Gram Suraksha Yojana Benefits Investment Plans Bonus Nominee Gram Suraksha Yojana Details Minimum Investment Scheme Flexible Payment Investment Premiums Investment Schemes Loan Facility Gram Suraksha Policy Outstanding Premium How To Apply Gram Suraksha Yojana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Scheme: వావ్.. ఈ స్కీమ్‌లో రూ.12,000 పెట్టుబడి పెడితే రూ.34,1700 పొందే బంపర్ అవకాశం..ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు.
और पढो »
GOVT Scheme: రూ.20 కడితే చాలు.. రూ.2,00,000 బీమా వెంటనే అప్లై చేసుకోండి, పూర్తి వివరాలు ఇవే..GOVT Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన స్కీమ్‌లో కేవలం రూ.20 కడితే చాలు రెండు లక్షల బీమా పొందుతారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJY) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSY).
और पढो »
Business Ideas: మహిళలూ సూపర్ డూపర్ బిజినెస్ ఐడియా మీకోసం..రూ. 4 లక్షలు ఉంటే చాలు..ఏడాదికి రూ. 27లక్షలు మీవేBusiness Ideas: మహిళలు ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుండి లక్షల సంపాదించే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. ఇందులో కేవలం రూ. 4లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 27లక్షల వరకు లాభం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Zomato Gold: రూ.999 జొమాటో గోల్డ్ రూ.30కే.. 3 నెలలు ఫ్రీ.. ఇప్పుడే ఇలా పొందండి!Zomato Gold Membership: జొమాటో గోల్డ్ సభ్యత్వాన్ని అతి తక్కువ ధరకే పొందాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. గోల్డ్‌ను కేవలం రూ.30కే పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
2024 Latest Business Idea: వింటర్ సీజన్‌లో ది బెస్ట్ బిజినెస్.. జస్ట్ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్‌లో చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
और पढो »
Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »