ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు.
అయితే, ఎక్కువ శాతం వడ్డీ కేవలం 10 ఏళ్లలో ఎలా పొందాలి? ఏకంగా 15.92 శాతం పొందాలంటే ఎక్కడ పెట్టాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.స్కీముల్లో డబ్బులు కడితే ఎక్కువ లాభాలు వస్తే బాగుండు అనుకుంటారు. దానికోసం అందరినీ ఆరాతీస్తారు. ఒక్కోక్కరు తమకు తోచిన విధంగా సలహాలు ఇస్తారు. అయితే, బ్యాంకుల్లో ఆరా తీస్తే ఏదో స్కీమ్ వివరాలను అంటగడతారు. అయితే, మనకు కావాల్సినది ఏది ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈరోజు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో ఏకంగా 15.92 శాతం వడ్డీ లభిస్తుంది.
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి ఇది లాభదాయకం. ఈ స్కీమ్‌లో ప్రతినెలా మీరు రూ.12000 కూడబెడితే ఏడాదిలో ఎంత లాభం పొందుతారు? రూ.12,000 ప్రతినెలా పెట్టుబడి పెడితే రూ.1.58 లక్షల కార్పస్ పొందుతారు. నిజానికి మీరు పెట్టుబడి పెట్టింది రూ.1.44 లక్షలు. కానీ, మీరు పొందేది రూ.14,000 అదనంగా పొందుతారు. ఇలా ఐదేళ్లకు పెట్టుబడి పెడితే రూ.7.22 లక్షలు పెడతారు. మీరు పొందే కార్పస్ రూ.12.77 లక్షలు వస్తాయి. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ స్కీమ్ ద్వారా 15.92 శాతం ప్రతి ఏడాది రిటర్న్ పొందుతారు.
15.92% Returns How To Invest ₹12000 Monthly Long-Term Investment Plans Best Mutual Funds For Kids
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Scheme: ఈ అకౌంట్ లేనివారు దురదృష్టవంతులే.. రూ.416 కడితే అతి తక్కువ సమయంలో రూ.2,30,919 పొందే బంపర్ ఛాన్స్..Sukanya Samriddhi ojana: పిల్లలు చదువు పెళ్లి నిమిత్తం ఎంతో కొంత డబ్బులను వెనకేసి అలవాటు ఉంటుం అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వారికి అది చాలా ఇబ్బందికరమైన విషయం.
और पढो »
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »
NMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
DRDO: డీఆర్‌డీఓ బంపర్ ఆఫర్.. ఏ రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు, రూ.1,00,000 జీతం...DRDO Recruitment 2024: ప్రభుత్వ రంగ డీఆర్‌డీఓ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే ఏకంగా లక్ష రూపాయల జీతం పొందే అవకాశం.
और पढो »
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్ హిట్ స్కీమ్.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్ ఛాన్స్..!Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.
और पढो »
Business Ideas To Start In 2024: మట్టి కప్పుల బిజినెస్.. కేవలం రూ.5000 పెట్టుబడితో నెలకు రూ.లక్షల సంపాదన పొందే ఐడియా!How To Start A Clay Cups Business: మట్టి కప్పుల బిజినెస్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన వ్యాపార అవకాశాలలో ఒకటి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, పర్యావరణం పట్ల మంచి అనుబంధాన్ని పెంచే ఐడియా కూడా. ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
और पढो »