Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Game Changer Pre Release Event : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్.. Game Changer Pre Release Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజ్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాడు. కియారా అద్వానీ, అంజలీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరిగింది. ఈ వేడుకక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పరోక్షంగా ఇచ్చిపడేసారు.
: గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్నమెగా, అల్లు అర్జున్ మధ్య విభేదాలు మరోసారి అవును ‘గేమ్ ఛేంజర్’ వేదికగా బట్టబయలు అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్, రేవంత్ సహా ఇతరులను టార్గెట్ చేస్తూ సాగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా అల్లు అర్జున్ కు గట్టిగానే ఇచ్చి పడేసారు పవన్ కళ్యాణ్. ఎవరు ఎంత పై స్థాయికి వచ్చినా.. తమ మూలాలు మరిచిపోకూడదంటూ పరోక్షంగా అల్లు అర్జున్ కు చురకలు అంటించారు. ఎక్కడ నుండి వచ్చామో ఆ మూలాలు అసలు మరిచిపోకూడదన్నారు. నేను ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినా.. నాకు మూలాలు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచే వచ్చాయి. మనం ఏ స్థాయికి వెళ్లినా మూలాలు మారచి పోకూడదంటూ రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు టైమ్ చూసి కొట్టాడు. గత కొన్ని రోజులుగా అల్లు కంపౌండ్ కు మెగా ఫ్యామిలీకి అంతగా పొసగడం లేదు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సోషల్ మీడియాలో అభిమానులు బహిర్గతం అవుతున్నాయి. అల్లు అర్జున్.. తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అంటూ మెగా ఫ్యామిలీని వేరు చేస్తూ మాట్లాడిన మాటలు మెగాభిమానులను మంటెక్కించాయి. దీనికి పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేదికగా చేసుకొని డైరెక్ట్ గా పేరు చెప్పకుండా అల్లు అర్జున్ కు బాగానే గడ్డి పెట్టాడని మెగాభిమానులు సంబరపడిపోతున్నారు. మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పట్ట వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. మొత్తంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకగా రాజకీయ, సినీ ఆరోపణ, ప్రత్యారోపణలకే సరిపోయింది. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈవెంట్ కు రావాలా వద్దా అని ఆలోచించిన విషయాన్ని ప్రస్తావించారు. సినిమాటిక్కెట్ రేట్లు పెంపు పై కొన్ని డౌట్స్ ఉన్నాయి
GAME CHANGER Pawan Kalyan Allu Arjun Pre Release Event AP Politics Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించారు.
और पढो »
Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »
Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు గ్యారంటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్..Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది.
और पढो »
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
Pawan Kalyan: టైం చూసిన దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్.. బన్నీ అరెస్ట్ వేళ ట్వీట్..?Pawan Kalyan Tweet: తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రమోషన్స్లో ఎవరూ లేరన్నట్టుగా ప్రవర్తించడమే ఇందుకు కారణమని సమాచారం. ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేల పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్ చేశారంట..?
और पढो »